Warts pulipirlu

0
366

🔱🌞
Warts pulipirlu

పులిపిరి కాయలు:—

1,రొజు పపాయ మొక్క పాలు రొజు వాటిమిద పెడితె 15 రొజులు వాడాలి , అవి అలాగె వెల్లిపొతాయి లెకపొతె ఎండి రాలిపొతాయి.
2, నెలవుసిరి రసం ఒక స్పూన్ తిసుకొని అందులొ రెండు చిటికెలు మిరియాల పొడి బాగా కలిపి పులిపిరికాయల మిద వెస్థె అవి వెల్లపొతాయి, లెదా ఎండి రాలిపొతాయి.

3, సున్నము, 1 గ్రాము అలాగె మనమువాడె సబ్బు 1 గ్ర్రాము రెండు సమానంగా నిటితొ పెరుగులాగా కలిపి రొజు వాటి పైన పుస్థె పొతాయి.

4, సున్నము, 1 గ్రాము అలాగె మనమువాడె సబ్బు 1 గ్ర్రాము రెండు సమానంగా నిటితొ ముద్దలా కలిపి 1 రొజు వాటి పైన వెసి పెపర్ టెప్ అంటించెస్తె
ఒక్కరొజులొనె వుడిపొవును కాని వెరె ప్రక్కన చర్మ్మానికి తగిలిన అక్కడ గాయం లాగా అవును కాని రెండు రొజుల్లొ తగ్గిపొవును.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.