viral fever ledha, typhoid fever, or dengue fever

0
1352

🔱🌞
✴viral fever ledha, typhoid fever, or dengue lever ✴

లాంటి కటిన మైన జ్వరం అయినా భయంలేదు మీరు ఈ క్రింది విదంగా మందు చెసుకొని వాడించండి 2 నుంచి 3 మూడురోజుల్లొ ఎటువంటి జ్వరమైనా పొవును

రెమెడీ:

నేలవేము చూర్నం 100గ్రా
తిప్పతిగ చుర్నం 50గ్రా
శీతాంసురసం 10గ్రా ( బైద్యనాద్ కంపెనీవి సుమారు ఒకడబ్బా లెదా రెండు డబ్బలు వేయాలి ఇవి మీకు మాత్రలుగా దొరుకును ) ్

ఈ అన్ని వస్తువులు తీసుకొని భాగా కలిపి ఉదయం ఒక స్పూన్ మద్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యెవరకు మరిగించి, వడపొసి ఈ కసాయాన్ని త్రాగించాలి ఈ కసాయం కొద్దిగా చేదుగా వుండును కావున కొద్దిగా తేనె కలుపుకొవచ్చును

ఇలా మూడుపూట్ల రెండు రోజులు ఇస్తే మీరు ఇంతవరకు రాని రిసెల్ట్ ఈ మందు తో చూడగలరు, ఇలాగే రెండు లేదా మూడు రొజులు ఇస్తే సమస్య పొవును

మెదటి రోజుకే మీరు మంచి రిసెల్ట్ పొందుతారు

నిస్సెందేహంగా మీరు వారితో మందు వాడించండి
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.