ULCER

1
804

🔱🌞⏳
ULCER

అల్సర్ సమస్య కి:

రోజాపూలు నీడలో ఎండించినవి ఎర్రనివి
100గ్రా
ధనియాలు 100గ్రా
యవాక్చారం 100గ్రా
కర్పూర శిలాజిత్ 50గ్రా
వాము 50గ్రా
కురుసాని వాము 50గ్రా
గుర్రపు వాము 50గ్రా
పచ్చకర్పూరం 20గ్రా

పై అన్నింటికి సమానంగా పటిక పంచదార కలిపి రోజు ఉదయం మద్యాహ్నం రాత్రి ఒక చెంచా మెతాదు మజ్జిగలో తీసుకొవాలి, ఇలా తీసుకొవడం వల్ల అల్సర్ సమస్య తగ్గి, ఆరొగ్యం కుదురుతుంది
🔚

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.