తొందరగా బరువు తగ్గాలంటే?

0
537

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
9949363498
తొందరగా బరువు తగ్గాలంటే ?
************************
అధిక బరువు &కొవ్వు తగ్గాలంటే ముందుగా ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని సగం నిమ్మకాయ రసాన్ని పావు టీ స్పూన్ నల్ల ఉప్పును వేసి బాగా కలపాలి ఈ నీళ్ళను ఉదయం ఖాళీ కడుపున తాగాలి , ఈ రసం తాగిన 40 నిమిషాల తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు దీనివల్ల జీర్ణశక్తినిచ్చి కొవ్వును కరిగించును.

కొన్ని భాగాల్లో కొవ్వు బాగా పేరుకుపోయి ఉంటుంది
***************
అలాంటి అనవసర కొవ్వుని తగ్గించాలంటే నాలుగు టీ స్పూన్ల ఆవ నూనె రెండు కర్పూరం బిల్లులను తీసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి నాలుగు టీ స్పూన్ల అవ నూనె వేసి వేడి చేసి గ్యాస్ ఆఫ్ చేసి,నాలుగు కర్పూరం బిల్లలు వేసి బాగా కరిగెంత వరకు కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమం గోరు వెచ్చగా మారిన తరువాత ఎక్కడ అయితే కొవ్వు ఎక్కువుగా ఉంటుందో ఆ చోట ఈ నూనెను రాసి బాగా మసాజ్ చేయాలి ఈ నూనెని మీరు పొట్ట ,తొడలు ,చేతుల పైన రాసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ భాగాల్లో వేడి పెంచి కొవ్వుని కరిగిస్తుంది ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే అధిక బరువు చెడు కొవ్వు తగ్గుతుంది ఈ ఆయిల్ మసాజ్ చేశాక 30 లేదా 40 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి ఇలా 3 నెలలు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.