Throat infection

0
2205

🔱🌞

*Throat infection*

ఉప్పురాయి బటాని సైజ్ లో వుండేది గొంతులొ వెసుకొని గొంతుతొనె కొద్ది కొద్దిగా ఉప్పుని రసంలాగు చేసి మ్రింగాలి మీరు ఇలా చేసిన కొద్ది సేపటికె మంచి ఉపసమనం అవుతుంది.

అలాగె ఈ క్రింది కసాయమ్ చేసుకొని తీసుకొండి మీ సమస్య పూర్తిగా పొతుంది. అవసరమైతె రెండు సార్లు చేసుకొని వాడవచ్చును.

పాలతో కసాయం:

పాలు 250గ్రా
పసుపు 1/2 అర్ద స్పూన్
లవంగాలు దంచినవి 4 నాలుగు
యాలకులు దంచినవి 2 రెండు
దాల్చిని ముక్కలు 2 రెండు
వాము ఆకులు 4 నాలుగు
జిలకర 1/4 పావు స్పూన్
తులసి ఆకులు 20 ఇరవై ఆకులు
సొంటి లెదా అల్లం ముక్కలు చిన్నవి 2 రెండు
మిరియాలు 10 పది దంచినవి
పాలు తీసుకొని పాలల్లొ ఈ అన్ని వస్తువులు తీసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి, బాగా పాలల్లొ వేసి, బాగా మెల్ల్లగా మరిగించి సుమారు 100గ్రాలు పాలు అయ్యె వరకు మరిగించి ఈపాలను వడగట్టి పాలు కాగెటాప్పుడు టీ తాగినట్టు త్రాగాలి ఈ పాలకసాయం గొంతులో బాగా తడిపి త్రాగాలి ఇలా రెండు పూటలు చేస్తె , గొంతు బొంగరుపొవడం, గొంతునొప్పి, దగ్గు, జలుబు, గొంతునంది మంట, గొంతులొ కిచ్ కిచ్ కఫం సాదారణ ఊపిరితిత్తుల సమస్యలు పోతాయి,

ఈ యెగం చేసుకొని మేలు పొందండి
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.