Sugar

0
1175

🔱🕸🌞

మీరు ఈ క్రింది విదంగా పాటిస్తే మీరు ఏమాత్రం భయంలేకుండా సుగర్ ని అదుపులోకి వుంచుకొవచ్చును. రోజు వీలుఅయినంత నడవడం అలవాటు చేసుకొండి, ఖచ్చితంగా సిరిదాన్యాల్లే వాడండి మీ అహారంలోకి.

1) మీరు తెల్లన్నం మానెసి, సిరిదాన్యాలు తినడం మెదలు పెట్టాలి,

సిరి దాన్యాలు :
1, అరికెలు, సామలు, బరగలు, ఊదలు , నవనె, కీన్వా, రాగులు, సజ్జలు, జొన్నలు మెదలైనవి తీసుకొవడం అలవాటు చేసుకొండి,

2) రోజు కూరగాయలు ఎక్కువగ బోజనం తక్కువగా తీసుకొండి,

3,) పత్యం బాగా వుండాలి, తీపి పండ్లు, పదార్దాలు, పాలిశ్ రైస్ ఎక్కువగా తీసుకొకుడదు.

4) ఆయుర్వెద మందులు

1) పొడపత్రి 100గ్రా
2) మారెడు ఆకు 100గ్రా
3) వెప ఆకు 100గ్రా
4) నేరేడు గింజల చూర్నం 100గ్రా
5) కర్ఫూర శిలాజిత్ 100గ్రా
6) చేదు జిలకర 100గ్రా
7) పసుపు 100గ్రా
8) కటుకరోహిణి 100గ్రా
9) తిప్పతీగ 100గ్రా
10) తిప్పసత్తు 100గ్రా

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, కలిపి రోజు ఉదయం ఒక స్పూన్ మద్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి ముందు 15గ్రాల అలొవెరా జూస్ తో తీసుకొవాలి,
ఇలా ఈ అన్ని యెగాలు చేయడం వల్ల మీ సమస్య తగ్గుతుంది, చేసుకొని మేలు పొందండి

Side effects ఉండవు.
Take care🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.