శృంగార వీరులు కావాలంటే

0
869

🔱🌞
శృంగార వీరులు కావాలంటే:
ఇది చేసుకోవాలి మీరు

శృంగార శక్తి కి, రక్తి కి,తృప్తి కి, అనురక్తికి,

1, అక్కలకర్ర 100గ్రా
2, జాజికాయ 100గ్రా
3, బాదంపప్పు 100గ్రా
4, మినుములు 100గ్రా
5, లవంగాలు 50గ్రా
6, బురుగబంక 100గ్రా
7, నెలతాడి 100గ్రా
8, జాపత్రి 100గ్రా
9, సఫెద్ ముస్లి 100గ్రా
10, ఫ్రైడ్ తుమ్మబంక 100గ్రా
11, యాలకులు 50గ్రా
12, తమరపువ్వులు 100గ్రా
13, బీజ్ బంద్ 100గ్రా
14, దూలగొండి 100గ్రా
15, అతిమధురం 100గ్రా
16, శతవారి 100గ్రా
17, పల్లెరు చూర్ణం 100గ్రా
18, అశ్వగంధ 100గ్రా
19, ఉసిరికాయ 100గ్రా
20, నెలగుమ్మడి 100గ్రా

ఇవి మొత్తము మంచి నాణ్యత గల ఫ్రెష్ గా వుండే మూలికలు తెచ్చి,
బాగా దంచి జల్లించి
అన్నింటికి సమానంగా తాటి కలకండ వేసుకొని,
అందులో తేనె అర్ధ కేజీ నెయ్యి 1 కెజి వేసుకొని
రోజు ఉదయం రాత్రి భోజనానికి అర్ధ గంట ముందు నిమ్మకాయ సైజు 1 గ్లాసు పాలల్లో తీసుకుంటే
అమిత మైన వీర్య వృద్ది అయ్యి అత్యధిక శృంగార శక్తి పొందగలరు,

ఈ మెడిసిన్ తినటం వలన నొప్పులు,సుస్తుగా ఉండడం,నరాల బలహీనత మొదలైన ఇబ్బందులు తొలగిపోతాయి

మీరు చేసుకొని మేలు పొందగలరని ఆసిస్తూ వున్నాను.
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.