మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు

0
151

🔱🌞
*మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు..*

*.వెల్లులి :ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీనీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది.

*.దానిమ్మ: దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి.

*.అరటి :మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి.అరటిలో*.ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.

*.పాలకూర: ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.

*.మిరపకాయ: చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు బాగా విశ్రాంతి తీసుకుంటది. మిరపలోసి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.

*.టమాటో :అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan)చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి.*.పుచ్చ :దేనిలో సమ్రుదిగా ఉండే లీకోపాస్, నీటి శాతంమగవారి ఫెర్టిలిటీ(malefertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైడ్రేషన్‌(hydration) ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది.

*.విటమిన్ సి: మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNAను ఇది కాపాడుతుంది. ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతేపొగత్రాగడం వలన శరీరం లోని’సి’ విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి.

*.ఆపిల్ :దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది.

*.జీడిపప్పు: బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతంపెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ మీ నవీన్ నడిమింటి

వీర్యకణాలు మగాడికి చాలావిలువైనవి.ఈ 9 పనులు వలన మగాళ్లలోవీర్యకణాలా సంఖ్యతగ్గిపోతుంది””?

వీర్యకణాలు మగాడికి చాలావిలువైనవి.జీవిత భాగ స్వామి మన మీద పెట్టుకునే నమ్మకం. మాములుగా 90% పురుషులలో ఇన్ఫెర్టిలిటీ కేసులు కేవలం ఈ సమస్యతోనే వస్తున్నాయని డాక్టర్స్ చెబుతున్నారు.

మనం తీసుకునే ఆహార అలవాట్ల వలన కొన్ని సమస్యలు వస్తే, మనం చేసే పనులు కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.

లాప్ టాప్ తో పని:-

మనం లాప్ టాప్ లేనిదే ఈ రోజుల్లో ఏ పని చెయ్యా లన్న కష్టం. ముఖ్యంగా పట్టణ ప్రజలు లాప్ టాప్ లతో మరియు సెల్ ఫోన్ లతో కాలం గడిపేస్తున్నారు. వీటి రేడియేషన్ మరియు వేడి వలన వృషణాల మీద ప్రభావం చూపించి వీర్య కణాలు తగ్గిపోతాయి.

వేడి నీటి స్నానం:-

స్నానం చేస్తే శరీరానికి ఉల్లాసం గా ఉంటుంది. కాని ఇది మన స్పెర్మ్ కౌంట్ ని తగ్గిస్తుంది. ఆ వేడి వలన వీర్యంలో నాణ్యత తగ్గుతుంది.

సెల్ ఫోన్ :-

అవును సెల్ లేనిదే అడుగు కదలని పరిస్థితి, కాని దీని వలన కలిగే లాభాలు ఏమో కాని నష్టాలు కూడా అధికంగా ఉన్నాయి. మన పాయింట్ జేబుల్లో ఫోన్ పెట్టుకోడం తగ్గించటం మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు.

మద్యపానం మరియు ధూమపానం:-

లిక్కర్ మనిషి యొక్క స్పెర్ం కౌంట్ ని తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీర్యం యొక్క నాణ్యత కాకుండా స్పెర్మ్ శాతం కూడా తగ్గిపోతుంది.ఇక సిగరేట్ అయితే చెప్పే పని లేదు, మనం దాన్ని తగలపెడుతుంటే అది మన జీవితాన్ని తగలపెడు తుంది. DNA ని నాశనం చేయటానికి ఈ సిగరేట్ ముందుంటుంది.

ఒత్తిడి:-

అధిక ఒత్తిడి మనిషి తలనొప్పికి కారణం అని తెలుసు. కాని ఈ వత్తిడి వలన స్పెర్మ్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. వంద శాతం డాక్టర్స్ కూడా ఇదే చెప్తున్నారు.

సన్ స్క్రీన్ లోషన్స్:-

ఇవి కూడా స్పెర్ం కౌంట్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఉండే రసాయన పదార్థాలు మనలో వీర్య అభివృద్ధి ని నాశనం చేసేస్తాయి.

ఆహరం లో సోయా :-

సోయా ఆడవారి శరీరం లో హార్మోన్స్ ని అభివృద్ధి చేస్తుంది కాని మగవారి విషయం లో మాత్రం శత్రువు అని చెప్పాలి. అందుకనే సోయా, సోయా పాలు తగ్గించుకుంటే మంచిది అని ప్రముఖ డాక్టర్ రవి కుమార్ తెలిపారు.

బిగుతైన వస్త్రాలు :-

అవును బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించటం వలన వృషణాలలో వేడి ని పుట్టిస్తాయి అందుకే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. వీటికి దూరంగా ఉండటంకూడామంచిది.

అధిక బరువు మరియు శారీరక శ్రమ లోపం:-

అధిక బరువు మనిషి యొక్క స్పెర్మ్ ని తగ్గిస్తుంది. మరియు మనం వ్యాయామాలను మరిచిపోతున్నాం. ఈ వ్యాయామం మరియు శారీరక శ్ర
మ లేకపోవటం వలన కూడా మనకు సమస్యలు వస్తున్నాయి.

https://m.facebook.com/story.php?story_fbid=1923524554615622&id=1717112781923468

🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.