special dish.. chilli పన్నీర్

0
188

ఈ రోజు special dish.. chilli పన్నీర్ చేసానండి..

Recipe:

** ముందుగా ఒక బౌల్ లో 3 స్పూన్స్ కార్న్ flour, 3 spoons మైదా, కొంచెం ఉప్పు, pepper powder వేసి నీళ్లు పోసి చిక్కగా batter చెయ్యాలి. Paneer క్యూబ్స్ ఇందులో వేసి ముంచి డీప్ ఫ్రై చెయ్యాలి.

Gravy తయారీ: పాన్లో నూనె వేసి వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా కోసి ఫ్రై చేసి, అందులో క్యూబ్స్ గా కట్ చేసిన onions, క్యాప్సికము ముక్కలు, చిల్లి, స్ప్రింగ్ onions వేసి ఫ్రై చెయ్యాలి. ఇందులో సోయా సాస్, వినెగర్, టొమోటో ketchup, కారం, నచ్చితే చిల్లీ sauce వేసి బాగా కలపాలి. ఇందులో 1 లేదా 2 spoons షుగర్ వెయ్యాలి. ఉప్పు కూడా వెయ్యాలి.

ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో 1 స్పూన్ corn flour వేసి నీళ్లు పోసి పేస్ట్ చేసి అందులో కలపాలి. కొంచెం నీళ్లు పోసి గ్రేవీ లా చిక్కబడ్డాక వేయించిన paneer క్యూబ్స్ వేసి కలిపి కొత్తిమీర, స్ప్రింగ్ onions తో decorate చెయ్యాలి. **

* మొత్తం process అంత హై flame లో చెయ్యాలి.

మీరు చూసి ఎలా ఉందో చెప్పండి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.