గర్బవతులు

0
239

🔱🌞
గర్బవతులు:-

గర్బవతులు ఎక్కువగా వెడి పదార్దాలు తిసుకొకుడదు, అలాగె ఎక్కువ తిపి పదార్దాలు తిసుకొకుడదు,
రొజు 2 కిలొమిటర్లు వాకింగ్ చెయడం చాలా మంచిది, ఇలా చెస్తె గర్బవతులకి సుఖ ప్రసవం అవుతుంది,
గర్బవతులు ఎక్కువగా మాంసాహరాలు ఎక్కువగా తిసుకొకుడదు, మితంగ తిసుకొవచ్హును,
అలాగె రొజు, డ్రై ప్రుట్స్ , వెజిటబుల్స్, ఆకుకురలు, రొజు తిసుకొవడంవల్ల కడుపులొని బిడ్డ క్చెమంగా బలంగా తయారవును. అలాగె
చెడు అలొచనలు రాకుడదు, సంతొసంగా వుండాలి , మంచి పౌస్టిక ఆహరం తిసుకొవాలి,

అలాగె కుంకుమపువ్వు తినె అలావాటు గర్బవతులందరికి వుంది మేలు అయిన కుంకుమపువ్వు మిరు మి దగ్గరలొ తిసుకొని, రొజు 1 పొగు పాలల్లొ వెసి ఉదయం ఒక సారి రాత్రి ఒక సారి ఇవ్వవలెను, కాని పాలు కుడా ఎక్కువ తిసుకొకుడదు ఎక్కువ తిసుకొంటె కాల్లు చెతులు వాతనొప్పులు రావొచ్చు ఒక్కొసారి 100గ్రాములు ఇలా 2 సార్లు, సరిపొతుంది,

ఎక్కువగా వాత వస్తువులు తీసకొకుడదు.

గర్భిణులలో ఆందోళనలను తగ్గించే చిట్కాలు
గర్భం దాల్చిన తరువాత శరీరంలో జరిగే మార్పులు, మానసికంగా ఎదురయ్యే సమస్యలతో ఆందోళనలకు గురవుతుంటారు. వాటిని తగ్గించే సులువైన చిట్కాల గురించి తెలుపబడింది.
1,లక్షణాలు
గర్భధారణ సమయంలో మీరు ఆందోళనకు గురవుతున్నారని గుర్తించిన వెంటనే.. మీ భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దీనివల్ల వాళ్లు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ఆందోళన నుంచి బయటపడేలా చేస్తారు.
2,డైరీ
మీకు వస్తున్న ఆలోచనలను డైరీలో రాసుకోండి. మీ ఫీలింగ్స్ ని డైరీలో రాయడం వల్ల.. చాలా రిలాక్స్ గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి
3,వ్యాయామం
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. అయితే వ్యాయామానికి ముందు డాక్టర్ ని సంప్రదించాలి. వ్యాయామం వల్ల హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయి.. మీ మూడ్ ని ఇంప్రూవ్ చేస్తాయి.
4,బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు
బ్రీతింగ్ టెక్నిక్స్, యోగా, ధ్యానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది. దీనికి కనీసం 30 నిమిషాలు ప్రతిరోజూ కేటాయించాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ ల వల్ల కండరాలు, నరాలు రిలాక్స్ అవుతాయి.
5,రెస్ట్
సెకండ్ ట్రైమ్ స్టర్ తర్వాత విశ్రాంతి చాలా అవసరం. మీ బెల్లీ సైజ్ పెరుగుతుంది కాబట్టి.. మీ బేబీ హెల్తీగా ఉండాలంటే.. ఎనర్జీ చాలా కావాలి. సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోతే.. అలసట, ఆందోళన తగ్గుతుంది

గర్బిణీలు మెదటనెలనుంచి, చివరినెలవరకు అనగా 9 వ, నెల వరకు ఈ మందు తీసుకొంటె పండంటి బిడ్ద ప్రసవించును, ఈ మద్య మేనరికం చేసుకొంటున్న వారిలో పిల్లలు సమస్యలతో పుడుతున్నారు అటువంటివారికి ఈ మందు అద్బుతంగా పనిచేయిను, ఆడవారి అన్ని సమస్యలకి, అత్యద్బుతవరం ఈ మందు, మగవారి కి కూడా అత్యద్బుతంగా పనిచేయును, బయట నాన్యత తగ్గిపొవడం వల్ల మీరు ఈ మందు స్వయాన చెసుకొవడం లేదా నా దగ్గర తీసుకొవడం చేయెచ్చును, ఖచ్చితమైన రిసెల్ట్ వుండును.

MAHADRAKSHADI CHURNAM

మీ అమ్మగారికి ఉన్న సమస్యలన్ని పొవుటకు ఈ మందు తీసుకొంటె సమస్య కచ్చితంగా తగ్గును, మీకు ఈ మందు కావాలంటె నాదగ్గర బెస్ట్ క్వాలిటీతో చేసినది తీసుకొగలరు, నొప్పులు , తలనొప్పులు, నిద్రలేమి, అన్ని తగ్గుతాయి.

మహా ద్రాక్ఛాది చుర్ణం: —

1, ద్రాక్ఛ పండ్లు ఎండినవి 100గ్రా
2, దానిమ్మ పండ్లు ఎండినవి 100గ్రా
3, ఖర్జుర పండ్లు 100గ్రా
4, ఏలకలు 100గ్రా
5, దాల్చిన చెక్క 100గ్రా
6, ఆకు పత్రి 100గ్రా
7, నాగకెసరాలు 100గ్రా
8, శొంటి 100గ్రా
9, పిప్పళ్ళు 100గ్రా
10, మిరియాలు 100గ్రా
11, తవాక్చీరి 100గ్రా
12, కొబ్బెర 100గ్రా
13, మంచి గందము 100గ్రా ( స్వచ్హమైన సాండల్ వుడ్ చుర్నమె వెయాలి)
14, అతిమదురము 100గ్రా
15, ఉసిరికాయ బెరడు 100గ్రా
16, సారపప్పు 100గ్రా
17, కురువెరు 100గ్రా
18, వట్టివెళ్ళు 100గ్రా
19, జాపత్రి 100గ్రా
20, నెలగుమ్మడుగడ్డ 100గ్రా
21, పల్లెరు వెళ్ళు 100గ్రా
22, అరటిగడ్డ 100గ్రా
23, దులగొండివిత్తులు 100గ్రా
24, జాజికాయ 100గ్రా
25, తక్కొలములు 100గ్రా
26, చెంగల్వ కోస్టు 100గ్రా
27, మినుములు 100గ్రా
28, నువ్వులు 100గ్రా
29, సబ్బు బియ్యము 100గ్రా
30, యవల బియ్యము 100గ్రా
31,లొద్దుగ పువ్వు 100గ్రా
32, తుంగమస్తలు 100గ్రా
33, జిబిలికి వెళ్ళు 100గ్రా
34, జనప విత్తులు 100గ్రా
35, నల్లజిలకర్ర 100గ్రా
36, జిలకర్ర 100గ్రా
37, వాము 100గ్రా
38, మెంతులు 100గ్రా
39, తాళిసపత్రి 100గ్రా
40, సైందవ లవణం 100గ్రా
41, దనియాలు 100గ్రా
42, గంటుభారంగి 100గ్రా
43, కర్కాటక శ్రుంగి 100గ్రా
44, గుంటగలగర 100గ్రా
45, గలిజెరు వెర్లు 100గ్రా
46, నల్ల జిడి గింజలొని పప్పు మాత్రమె 100గ్రా
47, మామిడి కాయలొని జిడి 100గ్రా
48, శతపుట అబ్రక భస్మం 100గ్రాఈ పై వస్తువులన్ని మంచి నాన్యమైనవి ఈ మద్ద్యనె సెకరించినవి అనగా ప్రెస్ గా వున్నవి సమానంగా తిసుకొని, బాగా దంచి, పలుచని బట్టలొ జల్లించి, పై వస్తువులకురెండితలులెదా సమానంగా పటిక బెల్లం వెసి,
బహిస్టు అయిన దినం నుంచి సుమారు 10 గ్రాములు చొప్పున రొజు ఉదయము, సాయంత్రముబొజనానికి ముందు తిసుకొనుచున్నా, క్ఛయము, రక్తపిత్తము, పాదముల మంట, నెత్తురు పడుట ( అస్త్రుగ్దరము), ప్రమెహము, సొమరొగము, ముత్రశర్కర, మూత్రఘాతము, మూత్ర క్రుచ్చము, యెనబది 80 వాతములు, అత్యుగ్రమైన వాంతి, అరుచి, శ్వాస కాశలు, జ్వరము, భ్రమ, ఫీనస అనగా అస్తమా, పడిసెము, అన్ని ఉదరరొగములు, ఆమ్ల పైత్యము, కిళ్ళ మంటలు, రసాది దాతునాశనము, ముసలితనము ( ముదిమి) , సర్వ అర్సస్సులు అనగా అన్నిరకాల పైల్స్, పిస్టులా,ఫిసర్స్, పాండవు, కామెర్లు, రొమ్మునొప్పి, తలనొప్పి, కడుదారుణమైన కడుపుబ్బరము, దురద, శీతపిత్తము, మలముత్రబద్దము, విటన్నింటిని హరింపజెయును అనగా నిర్ములించును.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.