Pigmentation

0
805

🔱🌞
pigmentation :

మామూలు చర్మం నుంచి నల్లగా వికారంగా అవుతున్నారా, మీ మెడ మెత్తం నల్లగా ఉందా, మీ ముఖంలో నల్లని కణాలు వున్నాయా, మీరు అందంగా తయ్యారు అవ్వాలనుకుంటున్నారా, ఎండవల్ల చర్మం పాలిపొయిందా చర్మం కాంతి లొపించిందా, మీ ముఖం మీద నల్లని మంగు వచ్చి వికారంగా ఉందా, అదిక వేడి వల్ల మీ చర్మం మంటగా ఉన్నాదా, మీ కన్నుల కింద నల్లని వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా, మెటాలా కణాలు ఇబ్బంది పెడుతున్నాయా
పై అన్ని సమస్యలకి ఒకటె పరిస్కారం చేసుకొని మేలుపొందండి

రెమెడీ:
1, సుగందిపాల చూర్నం 100గ్రా
2, పిరంగి చెక్క చూర్నం 100గ్రా
3, అతిమదురం 100గ్రా
4, రోజాపువ్వులు చూర్నం 100గ్రా
5, తామరపువ్వుల చూర్నం 100గ్రా
6, తెల్ల గుగ్గిలము 100గ్రా
7, మంచి గందము అనగా చందనం చూర్నం 100గ్రా
8, ఎర్ర చందనం చూర్నం 100గ్రా
9, లొద్దుగ చెక్క 100గ్రా
10, కర్పుర శిలాజిత్ 100గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని బాగా కలిపి అందులొ సమానంగా పటిక బెల్లం కలిపి రోజు ఉదయం రాత్రి బొజనానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ పాలల్లొ ఒక స్పూన్ మందు తీసుకొవాలి.
ఇలా చేస్తె రక్తంలోనుంచి మీ చర్మం కాంతివంతంగా మారి మంచి్రంగు వస్తారు, మీ చర్మం నల్లగా మారింటె నల్లని మచ్చలు వున్నా, మంగు మచ్చలు వున్నా, టానింగ్, పిగ్మెంటెసన్ వున్న్నా తగ్గుతుంది, కాని పైన చెప్పినవి మంచి క్వాలిటి వున్నవి తీసుకొవాలి.

మెతాదు కొద్ది కొద్దిగా పెంచుకూంటూ వుండాలి.

పై విదంగా చేస్తూ రోజు అలొవెరా జెల్ నల్లని చర్మం మీద అలాగె ముఖానికి రాత్రి అలాగె పగలు పూసుకొవాలి. 🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.