MAHAAKAAMESWARA CHURNAMU: ( SEXUAL STAMINA, NERVOUS WEEKNESS,EXCESS HEAT REDUCTION,VAATA PAINS, SPERM COUNT INCREASE)

0
1304

🔱🌞

*MAHAAKAAMESWARA CHURNAMU: ( SEXUAL STAMINA, NERVOUS WEEKNESS,EXCESS HEAT REDUCTION,VAATA PAINS, SPERM COUNT INCREASE)*

*మహా కామేశ్వర చూర్ణము*: [ *కామాన్ని పెంచును ,నపుంసకత్వమునకు, దాతువ్రుద్ది కి, మేహరొగములు, కాకరోగములు, చచ్చువాతము, వీర్యవ్రుద్ది, దేహాపుస్టి, నరాల బలహీణత కి ఉపయెగపడును*]

1, జాజికాయ 50గ్రాములు
2, జాపత్రి 50గ్రాములు
3, పత్తివిత్తుల పప్పు 50గ్రాములు
4, అతిమదురం 50గ్రాములు
5, లవంగాలు 50గ్రాములు
6, నీరుగొబ్బివిత్తులు 50గ్రాములు
7, యాలకులు 50గ్రాములు
8, సన్నరాస్ట్రం 50గ్రాములు
9, లవంగపట్ట 50గ్రాములు
10, తులసి విత్తులు 50గ్రాములు
11, రావి విత్తులు 50గ్రాములు
12, గసగసాలు 50గ్రాములు
13, చలువ మిర్యాలు 50గ్రాములు
14, పరంగి చెక్క 50గ్రాములు
15, నేలగుమ్మడి వేర్లు 50గ్రాములు
16, సోపు గింజలు 50గ్రాములు
17, ముల్లంగి విత్తులు 50గ్రాములు
18, అత్తివిత్తులు 50గ్రాములు
19, మర్రివిత్తులు 50గ్రాములు
20, చల్ల విత్తులు 50గ్రాములు
21, రుద్రజడ విత్తులు 50గ్రాములు
22, నేలతాడి గడ్ద 50గ్రాములు

ఈ అన్ని వస్తువులు మంచి నాన్నతమైనవి తీసుకొని, బాగా దంచి, సన్నని బట్టలో జల్లించి, ఇందులొ
కుంకుమపువ్వు, పచ్చకర్పూరము, అభిని, ఈ మూడు వస్తువులు కూడా 25 గ్రాముల చొప్పున తీసుకొని పై వాటిలొ కలుపుకొని, బాగా కలిపి సీసాలొ బద్రపరుచుకొని,

రోజు పావు చెంచా నుంచి అర్ద చెంచా వరకు పాలల్లొ రెండుపూటలా తీసుకొవాలి,
ఇలా తీసుకొవడం వల్ల, అత్యదికంగా వీర్యవ్రుద్ది అయ్యి అదికంగా కామెద్రెకాలు పెరుగును, దేహపుస్టి పెరుగుతుంది.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.