loneliness

0
5317

Sagar:
🔱🌞
*To find loneliness*

People are watching. But those who are lonely and enjoyable are very much. Expert telling people to get out of this problem ..
* Visit the orphanages and visit the orphanages and speak with them. Help the power.
* Give priority to listen rather than speak in four. Make your speech soft. The number of friends with criticism and sarcasm diminishes.
* Collect music, games, stamps … and time to do something new. Collect inspiring quotes, jokes, and poems.
* Good books are valuable friends. Book reading is one of the ways to avoid loneliness. The writing is also an antidote to loneliness.

*ఒంటరితనం పోవాలంటే*

ఎటుచూసినా జనం. కానీ, అంత మందిలోనూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులు చెబుతున్న సూచనలు..
* వృద్ధాశ్రమాలూ అనాథ శరణాలయాలను సందర్శించి అక్కడి వారితో మాట కలపండి. శక్తిమేరకు సాయం చేయండి.
* నలుగురిలో ఉన్నపుడు మాట్లాడటం కన్నా వినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. మాటతీరు సౌమ్యంగా ఉండేలా చూసుకోండి. విమర్శలు, వ్యంగ్యాలతో స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది.
* సంగీతం, ఆటలు, స్టాంపుల సేకరణ… ఇలా ఏదో ఒక కొత్త అలవాటుకు సమయం కేటాయించండి. స్ఫూర్తినిచ్చే సూక్తులు, జోకులు, కవితలు లాంటివి సేకరించండి.
* మంచి పుస్తకాలు విలువైన స్నేహితులు. ఒంటరితనాన్ని దూరంచేసే సాధనాల్లో పుస్తక పఠనం ఒకటి. రచన కూడా ఒంటరితనానికి విరుగుడు.
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.