కొబ్బరి మురుకులు

0
1189

• కొబ్బరి మురుకులు

* కావలసినవి

బియ్యప్పిండి: నాలుగు కప్పులు, సెనగపిండి: నాలుగు కప్పులు, డెసికేటెడ్‌ కొబ్బరి పొడి: నాలుగు కప్పులు,
ఉప్పు: రుచికి సరిపడా, మంచినీళ్లు: తగినన్ని,
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

* బేసిన్‌లో బియ్యప్పిండి వేసి అందులో మిగిలినవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి మురుకుల పిండి కలిపి, గొట్టంతో వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి. చల్లారాక గాలిచొరని డబ్బాల్లో పెడితే పదిరోజుల వరకూ నిల్వ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.