Interview

0
1106

తెలివైన ఘట్టమనేని…. ఓ ఐఏయస్ ఇంటెర్వ్యూ కి వెళ్లాడు.

ఆఫీసర్ : ” భారత దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ?”

ఘట్టమనేని : ” చాలా కాలం కిందటే ప్రయత్నాలు
మొదలయ్యాయి. 1947 లో సఫలం అయింది ”

ఆపీసర్ : ” ఈ స్వాత్రంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు ? ”

ఘట్టమనేని: ” ఇందులో పాల్గొన్న వాళ్లూ, భాగస్వామ్యం ఉన్న వారు చాలామంది వున్నారు. కొందరి పేర్లు చెప్పితే … మిగతా వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది ”

ఆఫీసర్ : ” గుడ్ …. లంచగొండితనం అనేది ….. దేశానికి ప్రధానమైన శత్రువు గా భావిస్తున్నారా ? ”

శ్రీనివాసరావు ఘట్టమనేని: ” అవును దాని పై ఒక కమెటీ దీని మీద పరిశోధన చేస్తోంది. ఆ రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే …. నేను జవాబు ఇవ్వగలను ”

ఇంటెర్వ్యూ చేసిన అధికారులు …. అందరికీ ఘట్టమనేని చెప్పిన విదానం, ఆలోచనలు బాగా నచ్చాయి. ఇక్కడ అడిగిన ప్రశ్నలు ఏవీ బయట ఎవరికీ చెప్పవద్దని చెప్పి, ఘట్టమనేని బయట వెయిట్ చెయ్యమని చెప్పారు.

ఘట్టమనేని…. బయటికి రాగానే ….
అక్కడ ఇంటర్వ్యు కి వచ్చిన సంచారం : ” లోపల ఏ ఏ ప్రశ్నలు అడిగారు ? ”
ఘట్టమనేని : ” నన్ను అడిగిన ప్రశ్నలు ఏవీ ఎవరికీ చెప్పవద్దని చెప్పారు ”

సంచారం (తెలివిగా) : “ఓహో … అలానా … అయితే నాకు జవాబులు మాత్రమే చెప్పు చాలు ”
.
సంచారం: తండ్రి లేని వాడు అనీ కొద్దిగా ఆలోచించి … పరవాలేదులే అనుకొని ….. తను చెప్పిన జవాబులు మాత్రమే చెప్పాడు.

ఇంతలో సంచారం ని లోపలికి పిలిచారు.

ఆపీసర్ : ” నువ్వు ఎపుడు పుట్టావు ? ”

సంచారం: ” ” చాలా కాలం కిందటే ప్రయత్నాలు
మొదలయ్యాయి. 1947 లో సఫలం అయింది ”

జవాబు విన్న అఫీసర్స్ …. కొద్దిగా కంఫ్యూజ్ అయ్యారు.

ఆఫీసర్ : ” మీ నాన్న గారు ఎవరు ?

సంచారం : ” చాలామంది వున్నారు సర్. ఇందులో పాల్గొన్న వాళ్లూ, భాగస్వామ్యం ఉన్న వారు చాలామంది వున్నారు. కొన్ని పేర్లు చెప్పితే … మిగతా వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది ”

అఫీసర్స్ …. కంగారు పడ్డారు….షాక్ అయ్యారు. పాపం …. నవ్వు ఆపుకోలేని పరిస్థితి వాళ్లది

ఆపీసర్ : ” నీకేమైనా పిచ్చా ”

సంచారం: ” ఒక కమెటీ దీని మీద పరిశోధన చేస్తోంది. ఆ రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే …. నేను జవాబు ఇవ్వగలను ”
దీనిని బట్టి అర్ధం అయే నీతి ఘట్టమనేని ను కాపీ కోట్టాలని చుస్తే..ఇలానే ఉంటుంది..పులి నీ చూసి నక్క వాత పెట్టుకోకుడదు..
.
😛😄😜🔫😆😂
I am still laughing

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.