అధిక చెమటలు :— hypohydration

0
658

🔱🌞🌚
అధిక చెమటలు :— hypohydration

Remedy 1,

కర్పూరాశిలాజిత్ 50గ్రా
భూచక్రగడ్డ 50గ్రా
ఆమ్లా 50గ్రా
సబ్జా గింజలు50గ్రా
బాదం బంక 50గ్రా
తిప్పసత్తు 50గ్రా
నాగకేశరాలు 50గ్రా
వట్టివేర్లు 50గ్రా
పచ్చకర్పూరం 1గ్రా
కలకండ 350గ్రా

పై వస్తువులు సేకరించి బాగా దంచి చుర్ణించి

రోజు ఉదయం 1/2 (half) చెంచా
రాత్రి 1/2 ( half) చెంచా

నిలల్లో లేదా మజ్జిగ లో తీసుకుంటే అతి వేడి తగ్గి మీ అరచెత్తుల్లో అరికాలల్లో వచ్చే చెమటలు బాగా తగ్గుతాయి. తీసుకున్న కొద్దిరోజులకే మీఖు గుణం కనిపిస్తుంది అలాగే శరీరం చాలా చల్లగా అవుతుంది.

పై మందు పైవిదంగా తిసుకొంటు, పై మందుని కొద్దిగా నీటిలొ కలిపి చమట వచ్చుప్రదేశంలొ బాగా చిగ్గగా పుయాలి, ఇలా రాత్రి పూసి తెల్లవారి కడుక్కొవచ్చును. చేతులకి పూసుకొనె మందులొ కండచెక్కర వేయకూడదు. ( పటిక బెల్లం) చివరలొ చెప్పినది.

చాలా మంచి రిసల్ట్ వుండును చెసుకొండి.

*వేడి వస్తువులు కచ్చితంగా మానేయాలి*
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.