Hormonal imbalance valla chala rakala samasyalu vastyayi

0
1237

🔱🌞
*Hormonal imbalance valla chala rakala samasyalu vastyayi*

*మీరు ఏ సమస్య తో బాదపడుతున్నారొ చెప్పితే దానికి తగ్గట్టుగా సమాదానం ఇవ్వబడును.*

*ఒవరాల్ గా అనగా అన్నింటికి కావాలి అంటే ఈ మందు చేసుకొని వాడుకొవచ్చును.*

*గర్బాశయంలో నీడి బుడగలు వున్నా, లేదా గడ్డలు వున్నా లేదా ఇతరాత్ర సమస్యలు వున్నా ఇలాంటి సమస్యలు వస్తాయి దీనికి ఈ క్రింది మందు వాడుకొవాలి*

*MAHADRAKSHADI CHURNAM*

*మహా ద్రాక్ఛాది చుర్ణం*

1, ద్రాక్ఛ పండ్లు ఎండినవి 100గ్రా 2, దానిమ్మ పండ్లు ఎండినవి 100గ్రా, 3, ఖర్జుర పండ్లు 100గ్రా 4, ఏలకలు 100గ్రా, 5, దాల్చిన చెక్క 100గ్రా,
6, ఆకు పత్రి 100గ్రా, 7, నాగకెసరాలు 100గ్రా, 8, శొంటి 100గ్రా 9, పిప్పళ్ళు 100గ్రా, 10, మిరియాలు 100గ్రా, 11, తవాక్చీరి 100గ్రా
12, కొబ్బెర 100గ్రా, 13, మంచి గందము 100గ్రా ( స్వచ్హమైన సాండల్ వుడ్ చుర్నమె వెయాలి) 14, అతిమదురం 100గ్రా 15, ఉసిరికాయ బెరడు 100గ్రా 16, సారపప్పు 100గ్రా 17, కురువెరు 100గ్రా 18, వట్టివెళ్ళు 100గ్రా, 19, జాపత్రి 100గ్రా, 20, నెలగుమ్మడుగడ్డ 100గ్రా
21, పల్లెరు వెళ్ళు 100గ్రా 22, అరటిగడ్డ 100గ్రా, 23, దులగొండివిత్తులు 100గ్రా, 24, జాజికాయ 100గ్రా, 25, తక్కొలములు 100గ్రా
26, చెంగల్వ కోస్టు 100గ్రా 27, మినుములు 100గ్రా 28, నువ్వులు 100గ్రా 29, సబ్బు బియ్యము 100గ్రా 30, యవల బియ్యము 100గ్రా
31,లొద్దుగ పువ్వు 100గ్రా, 32, తుంగమస్తలు 100గ్రా, 33, జిబిలికి వెళ్ళు 100గ్రా, 34, జనప విత్తులు 100గ్రా, 35, నల్లజిలకర్ర 100గ్రా
36, జిలకర్ర 100గ్రా 37, వాము 100గ్రా, 38, మెంతులు 100గ్రా, 39, తాళిసపత్రి 100గ్రా, 40, సైందవ లవణం 100గ్రా
41, దనియాలు 100గ్రా 42, గంటుభారంగి 100గ్రా, 43, కర్కాటక శ్రుంగి 100గ్రా, 44, గుంటగలగర 100గ్రా
45, గలిజెరు వెర్లు 100గ్రా, 46, నల్ల జిడి గింజలొని పప్పు మాత్రమె 100గ్రా, 47, మామిడి కాయలొని జిడి 100గ్రా,
48, శతపుట అబ్రక భస్మం 100గ్రా

ఈ పై వస్తువులన్ని మంచి నాన్యమైనవి ఈ మద్ద్యనె సెకరించినవి అనగా ప్రెస్ గా వున్నవి సమానంగా తిసుకొని, బాగా దంచి, పలుచని బట్టలొ జల్లించి, పై వస్తువులకురెండితలులెదా సమానంగా పటిక బెల్లం వెసి,
బహిస్టు అయిన దినం నుంచి సుమారు 10 గ్రాములు చొప్పున రొజు ఉదయము, సాయంత్రముబొజనానికి ముందు తిసుకొనుచున్నా, క్ఛయము, రక్తపిత్తము, పాదముల మంట, నెత్తురు పడుట ( అస్త్రుగ్దరము), ప్రమెహము, సొమరొగము, ముత్రశర్కర, మూత్రఘాతము, మూత్ర క్రుచ్చము, యెనబది 80 వాతములు, అత్యుగ్రమైన వాంతి, అరుచి, శ్వాస కాశలు, జ్వరము, భ్రమ, ఫీనస అనగా అస్తమా, పడిసెము, అన్ని ఉదరరొగములు, ఆమ్ల పైత్యము, కిళ్ళ మంటలు, రసాది దాతునాశనము, ముసలితనము ( ముదిమి) , సర్వ అర్సస్సులు అనగా అన్నిరకాల పైల్స్, పిస్టులా,ఫిసర్స్, పాండవు, కామెర్లు, రొమ్మునొప్పి, తలనొప్పి, కడుదారుణమైన కడుపుబ్బరము, దురద, శీతపిత్తము, మలముత్రబద్దము, విటన్నింటిని హరింపజెయును అనగా నిర్ములించును,
అలాగె దిని సెవనవలన వ్రుద్దునికి కూడా యవ్వనం కలిగి పుత్రొత్పత్తిని కలుగజెయు విర్యవ్రుద్ది అగును. మరియు మ్రుతగర్బముగల స్త్రీ అనగా గొడ్డురాలు అయిన స్త్రీ, గర్బస్రావము గల స్త్రీ అనగా గర్బం దరించి మద్యలొ గర్బం దారణ( అబార్సన్ ) అయ్యె స్త్రీ లకు, సర్వగుణయుక్తుండై, రొగహీనుడై, అనగా రొగల బారిణ పడనివాడు, దైవ బక్తి గలవాడై, నూరు సంవత్సరములు జీవించదగ్గ పుత్రున్ని గనును,
మరియు, వ్రుద్దులుసహా యవ్వనముగలవారై గుర్రముతొ సమానముగా వీర్యము, ఏనుగుతొ సమానమగు బలము, పరాక్రమముగలవరలయ్యెదురు.
దీనిని సదా సెవించుచుడువాడు హనుమంతునితొ సమానమైన బలముగలవాడగును
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.