అనారోగ్య సమస్యలు ఇలా ?

0
383

Jai VASAVI

*అనారోగ్య సమస్యలు ఇలా ? Te

1. 90% రోగాలు కడుపు శుభ్రంగా లేక పోవడం వలనే వస్తాయి . మలబద్ధకం లేకుంటే ఏ *అనారోగ్య* సమస్యలు వుండవు .

2 . శరీరంలో 13 రకాల వేగాలు కలవు . వాటిని *ఎప్పుడూ ఆపరాదు* .
( ఆవులింతలు , తుమ్ములు , మలమూత్రములు మొదలగునవి )

3. 160 రకాల రోగాలు మాంసాహారం వలన వస్తాయి .

4 . 103 రకాల.రోగాలు Breakfast , భోజనం చేసిన వెంటనే నీళ్ళు త్రాగడం వలన వస్తాయి .

5 . 80 రకాల రోగాలు కాఫీ / టీ లు త్రాగడం వలన వస్తాయి .

6 . 48 రకాల రోగాలు *అల్యూమినియం పాత్రలో వండిన ఆహారపదార్ధాల* వలన వస్తాయి .

7 . మత్తుపానీయాలు , cooldrinks , Tea ల వలన హృదయ రోగాలు వస్తాయి .

8 . కోడి గుడ్డు తినడము వలన హృదయ రోగాలు , శరీరంలో రాళ్ళు ( stones ) , Kidney సమస్యలు వస్తాయి .

9 . Fridge water & Ice cream వలన పెద్ద ప్రేగులు Shrinkage అవుతాయి .

10 . గుట్క , మత్తుపానీయాలు , పంది మాంసం , Pizza , Burger , Pepsi , Coke ల వలన పెద్ద ప్రేగులు కుళ్ళి పోతాయి .

11 . భోజనం చేసిన వెంటనే స్నానం చేసిన *జీర్ణ శక్తి తగ్గిపోయి , శారీరకంగా బలహీనులవుతారు*

12 . Chemical Hair Dyes వలన కంటి చూపు మందగిస్తుంది . భవిష్యత్తు లో కంటి చూపు కోల్పోవుతారు .

13 . పాలు , టీ/కాఫీలతో ఉప్పు లేక పుల్లటి పదార్థాలు తిన్న యెడల *చర్మ రోగాలు* వస్తాయి .

14 . Shampoo , Conditioner , Chemical Hair Oils ల వలన తల వెంట్రుకలు ఊడిపోవును మరియు తెల్లబడును .

15 . వేడి నీళ్ళ స్నానం వలన శరీరంలో *రోగ నిరోధక శక్తి తగ్గిపోయి శక్తి హీనులు* అవుతారు .

16 . *టై* కట్టుకొనుట వలన కంటి జబ్బులు మరియు కండరాల జబ్బులు వస్తాయి .

17 . నిలబడి నీళ్ళు త్రాగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి .

18 . నిలబడి మూత్ర విసర్జన వలన వెన్న ముక ఎముకలకు హాని కలుగును .

19 . వండిన ఆహార పదార్థాలలో ఉప్పు వేసిన B.P. పెరుగును , ఆ పదార్ధాం *విషం* తో సమానం .

20 . గట్టిగా *ముక్కుని చీదిన* యెడల చెవి రోగాలు వస్తాయి .

21 . నోటి ద్వారా శ్వాస తీసుకొనడం వలన *ఆయుషు తగ్గిపోవును* .

22 . బాగా ముందుకు వంగి చదివిన *శ్వాస కోశవ్యాధులు* వస్తాయి . భవిష్యత్తు లో T. B. వస్తుంది .

Mahesh Gupta Kotagiri (Health & Life insurance Advisor)
9494248788

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.