HAIR TO GET BLACK beard, hair total body hair will turn black if you follow this remedy strictly

0
569

🔱🕸
HAIR TO GET BLACK beard, hair total body hair will turn black if you follow this remedy strictly:

మి గడ్డం అలాగె జుట్టు తెల్లగా అవుతుందా మీరు ద్రుడంగా నిశ్చయించుకొని ఈ విదంగా ఆచరిస్తె కచ్చితంగా మీ సమస్య తీరును.
గుంటగలగర ఆకు పచ్చిది తెచ్చి నిడలొ ఆరించి ఎండినది 1 కెజి
నల్లనువ్వులను తెచ్చి దంచినది 1 కెజి
స్వచ్చమైన ఉసిరికాయలు తెచ్చి ఆరించి దంచినది 1 కెజి,

ఈ ముడు తిసుకొని, బాగా కలబొసి, రొజు గుంటగలగర ఆకు ను మరల తెచ్చి దంచి, 1 లిటర్ లెదా 1 1/2 ( ఒకటిన్నర లిటర్) రసం తిసి పై వస్తువులను రాత్రి తడిపి పగలు నిడలొ ఆరించాలి,, ఇలాగె 7 రొజులు చెయాలి, ఇలా చెసిన తర్వాత చివరి రొజు కాస్సెపు మిరు ఎండలొ ఎండించి, అంటె అందులొ నెమ్ము లెద నిరు వుంటే ఎండి పొతుంది, దిన్ని మిరు తిసుకొని

రొజు దిన్నె ఆహరంలాగా తిసుకొవాలి, అనగా మిరు తినె ఆహరం తిసుకొకుండా ఈ మందునె ఆహరంగా తిసుకొని, అనగా పాలల్లొ పాయసంలాగా లెదా పై పొడిని తింటు పాలనె త్రాగాలి, ఇలా చెస్తు, మికు అవసరమైన నిరు తిసుకుంటు 45 రొజులు వరుసగా చెస్తె మి వెంట్రుకలు నల్లని తుమ్మెదల వంటి వెంట్రుకలు వస్తాయి,
మి శరిరం రొగ నివారణ శక్తి పొంది మిరు వ్రుద్దులయె వరకు రొగాలు రావు.

నాటి ఆవుపాలు తిసుకొని త్రాగితె మంచిది.

ఈ యెగం చెసుకొని, మి శిరొజాలసొందార్యాన్ని పొందండి,

ఒకవేళ మీరు బోజనం మానేసి ఈ మందు తినలేక పోతె మీరు ఉదయం టిపిన్ కి ముందు, మద్యాహ్న బోజనానికి ముందు రాత్రి బోజనానికి ముందు రెండుస్పూన్ల పై చూర్నాన్ని పాలల్లొ లెదా నీటిలొ తీసుకొవాలి, ఇలా తీసుకొని ఒక గంట వరకు ఏమీ తినకూండా గంట తర్వాత మీ ఆహారం తీసుకొవాలి.

ఇలా చేస్తె మూడునెలల నుంచి ఆరు నెలల్లొ మంచి జుట్టు, నల్లని వేంట్రుకలు మీ స్వంతం అవుతాయి. 🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.