Gift

0
677

రాజేష్ – “శాంతి..నాకు బోనస్ వచ్చింది. నీకోసం పట్టుచీర పట్టుకొచ్చాను. ఇదిగో..”

శాంతి – “నన్ను అడక్కుండా ఎందుకు కొన్నావసలు? ఈ రంగు నాకు suit అవ్వదు. ఇంత పెద్ద బార్డర్ ఉంటే నాకు చిరాకు. ఈ గీతలు ఒక్కోటి 0.67 మిల్లీమీటర్స్ ఉన్నాయి. కనీసం 1.487922 మిల్లీమీటర్లుంటే తప్ప నాకు నచ్చదని తెలీదా నీకు?”

రాజేష్ – “సారీ. నీకు నచ్చకపోతే తిరిగిచ్చేసి మరోటి తీసుకో. ఆ కొట్టు వాడికి చెప్పే వచ్చాను.”

– – – – – –

శాంతి – “హ్యాపీ బర్త్‌డే. నీకొక టీ-షర్ట్ కొన్నాను. వేసుకో..”

రాజేష్ – “టీ-షర్ట్ కి జేబుంటే నాకు నచ్చదు. ఈ రంగు…”

శాంతి – “నీకు టేస్ట్ లేదసలు. జేబుంటే సమస్యేంటి? ఈ కలర్ చాలా బావుంటుంది నీకు. Price tag కత్తిరించేసి, కాలర్ కి కుంకుమ కూడా పెట్టేసాను. నోరు మూసుకుని వేసుకో..”

– – – – – –
😂😂😂😂

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.