Gas Problem

0
474

🔱🌞🕸
*గ్యాస్ సమస్య , దీనిక మీరు ఈ క్రింది మందు చేసుకొని వాడండి*

*పంచజీరక పాకము :– PANCHA JEERAKA PAKAMU* :

1 జీలకర్ర
2 నల్లజీలకర్ర
3 సొంపు(సోపు)
4 సోయి
5 ఆజామోదము
6 వాము
7 ధనియాలు
8 మెంతులు
9 శొంఠి
10 పిప్పళ్ళు
11 పిప్పలిములం
12 చిత్రమూలం
13 ఉభత్
14 ఉన్నబ్
15 చెంగల్వకోస్టు
16 కంపిల్లము

*పైన చెప్పిన ప్రతి వస్తువు 50 గ్రాములు చొప్పున*

పాలు 1280 గ్రాములు {1.280గ్రా}
మంచి నాటి ఆవు నైయిని
160 గ్రాములు
బెల్లము 400 తులములు

ఇవి అన్నియు కింద చెప్పిన బెల్లం పాలతో నెయ్యి కలిపి పాకము బట్టి ఉపయోగించిన
👁‍🗨ఆజీర్ణములు,
👁‍🗨దగ్గులు,
👁‍🗨వగర్పులు,
👁‍🗨క్షయలు,
👁‍🗨సూతికలు,
👁‍🗨జ్వరములు,
👁‍🗨కృషించుట ,
అనగా బలహీనం అవ్వుట
వాతజన్య రోగములు, మొదలైన రోగములు పోగొట్టును..
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.