Gas problem solution

0
784

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Gas problem solution
********************
వాము
జీలకర్ర
శొంఠి
మిరియాలు
సమ చూర్ణం స్పూన్ భోజనం తర్వాత
ఎక్కువ నూనె మసాలకారం తినొద్దు

ఋతుక్రమమునకు
************
ముసమ్బరము
కటుకరోహిని
ఇంగువ
బెల్లము వేసి నూరి బఠాణిగింజలవలె మాత్రలుకట్టి పూటకు 2 చొప్పున 2 పూటలు వేసుకోవాలి నెల వరకు

థైరాయిడ్
**
కొత్తిమీర 10 గ్రా పేస్ట్ పరగడుపున తింటున్న తగ్గును

కపికచ్చు/దూలగొండి
************
దీని విత్తనాలు అతిసారం,
పక్షవాతం, నరాల బలహీనత, వీర్యపుష్టి, ఋతుక్రమ వ్యాధులు మరియు జ్వరాలలో ఉపయోగిస్తారు.

నాన్నగారు మోషన్స్ తో బాధపడుతున్నారు,
మధుమేహం ఉంది,పరిష్కారం తెలుపగలరు

నీళ్ల విరేచనాలు
*************
దానిమ్మ పిందెలు లేదా చెక్క కషాయం తాగుతున్న తగ్గును

అజీర్ణ వాయుసమస్యలు
**************
* వాము 100గ్రా
శొంఠి. 100గ్రా
జీలకర్ర. 100గ్రా
నల్లుప్పు 50 గ్రా
అన్ని సమము చూర్ణము 3 పూటలా ఒక స్పూన్ చొప్పున సేవించుతున్న అన్ని ఉదర సమస్యలు తీరును

*జీలకర్ర -100గ్రా,
(దోరగా వేయించి దంచిన పోడి)
ఆవునెయ్యి-100గ్రా,
కలకండ-100గ్రా
ఈ మూడు పదార్థములు తయారు చేసిన లేహ్యం వయస్సును బట్టి మెతాదు తినుచుండిన యడల ఆకలి లేని వారికి ఆకలి కలిగించును. మరియు గర్భాశయము లో,ఆండాశయములో,పవిత్రాంగములో గడ్డలు, యోని మంట,దురద, తగ్గిపోవును., అరుచి,పైత్యం, లాంటివి కూడ తగ్గిపోతాయి.

** మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, వాము,ధనియాలు,జీలకర్ర, నల్లుప్పు, ఉసిరిపోడి,యష్టిమధు, శతావరి,సోంపుగింజలు యివన్నీ సమభాగాలుగా కలిపి చూర్ణలుగా తయారుచేసుకోనవలేను. స్పూన్ సేవించిన యడల కడుపు రోగాలు బంద్,మరియు కడుపులో చెత్తచెదారము,చెడు వాయువులు, కడుపు క్రొవ్వు తగ్గి కడుపు శుద్ది అవుతుంది

* ఒక చెంచా నిమ్మరసం,
ఒక చెంచా అల్లంరసం,
ఒక చెంచా తేనే కలిపి రోజు రెండు పూటలా ఆహరానికి గంట ముందు సేవిస్తుంటే క్రమంగా అద్భుతమైన ఆకలి కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.