frequent urination,all types of urine infections and pains

0
231

🔱🌞
children excess urine and frequent urination :

frequent urination,all types of urine infections and pains,

రెమెడి 1

చందనం చెక్క చుర్నం 100గ్రా ( ఇది చాలా వరకు మెసం చెస్తారు మంచి నాన్యత మైనది తిసుకొవాలి)
నాగకెసరాలు 100గ్రా
మర్రి చెక్క చుర్నం 100గ్రా
మెడి చెట్టు చెక్క 100గ్రా
రాగి చెట్టు చెక్క 100గ్రా
జువ్వి చెట్టు చెక్క 100గ్రా
పచ్చ కర్పురం 5 గ్రాములు
ఉసిరికాయ పొడి 100గ్రాములు
భు చక్ర గడ్డ 100గ్రా

ఇవి మెత్తం తిసుకొని మంచి నాన్యతమైనవి తిసుకొని బాగా దంచి, పై వస్తువులొ ఎదైన ఒక వస్తువు అలా లెకపొయిన మిగిలిన వస్తువులు వెసుకొని, జల్లించి పొడిచెసుకొని, రొజు ఉదయం రాత్రి అర్ద స్పూన్ రెండు గ్లాసుల నిటిలొ వెసి, 1 గ్లాసుకు వచ్చెంతవరకు మరిగించి ఆ నిటిని వడపొసి లెదా అలాగె అయినా తిసుకొవాలి, ఇలా చెయడం వల్ల మి సమస్య కొన్ని రొజుల్లొనె తగ్గుముకం పడుతుంది, పై చెప్పైన మందులు పుర్తిగా అయిపొయె వరకు వాడి ఆ తర్వాత మిరు తినె ఆహరంలొ తక్కువగా వెడి వుండెలా చుసుకొవాలి.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.