Frequent Urination

0
411

🔱🌞
Frequent Urination – Jajikaya Ayurvedic

Frequent Urination ( అతిమూత్ర వ్యాధి ):
కావలసిన పదార్ధాలు:
జాజి కాయ చూర్ణం 18 గ్రాములు
పచ్చకర్పూరం 2 గ్రాములు
Jajikaya-Nutmeg

Preparation Method (తయారు చేయు విధానం):
జాజి కాయ చూర్ణం, పచ్చకర్పూరం రెండు మెత్తగా నూరి కొంచెం కొంచెంగా తేనె వేసి బాగా కలపాలి. ముద్దగా నూరాలి.
Dosage ( వాడు విధానం ) :
కుంకుడు గింజ పరిమాణంలో ఉండలుగా చుట్టి రోజూ రెండు పూటలా పూటకు ఒక గోళి చొప్పున వాడవలెను.
తీసుకో వలసిన జాగ్రత్తలు:
కటి వలయపు కండరాలను రొజూ ఒక మూడు సెకన్లు tight చేసి మూత్రాన్ని ఆపి , release చేయడం చేస్తుండటం వల్ల ఈ అతి మూత్రం సమస్యను చాల సులభంగా తగ్గించవచ్చు.
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.