For children, Those Who Dont Have Children

0
976

🔱🌞🕸⏳
*సంతాన లేమి వారికి* *సుపుత్రభాగ్యంకొరకు* *ఆడవారికి అలాగే మగవారికి*

*For children, Those Who Dont Have Children!*

స్త్రీకి సంతానం కలగకపోవటాన్ని వంద్యత్వం అంటారు, ఈ వంద్యత్వం నాలుగు రాకాలు వుండును

1) మ్రుతవంద్యత్వం : మ్రుత వ్యందత్వం అనగా సంతానము కలిగి పుట్టినబిడ్ద చనిపొయెవారు అవుదురు, పుట్టిన తర్వాత చనిపోయెవారు, లేదా కడుపులోనె చనిపొయెవారు, పుట్టినవెంటనే చనిపొయెవారు అందరు ఈ మ్రుతవంద్యత్వంలోనికి వచ్చును.

2) జన్మ వ్యంద్యత్వం: జన్మ వంద్యత్వం అనగా సంతానమే కాకుండా వుండువారిని జన్మ వంద్యత్వం అందురు, వీరికి సంతానమే కలగకుండా బహీస్టు సమస్యలు ఇతరాత్ర సమస్యలతో భాదపడుతూవుందురు.

3) కాక వంద్యత్వం: కాక వంద్యత్వం అనగా ఇద్దరు సంతానములు అయ్యి ఆ తర్వాత సంతానం అవ్వకుండా వుండువారిని కాక వంద్యత్వం అందురు.

4) కదళీ వందత్వం : కదళీ వందత్వం అనగా ఒక్కసంతానం అయిన తర్వాత సంతానం కాకపోవడాన్ని కదళీ వంద్యత్వం అందురు.
ఇలా నాలుగు రకాలుగా సంతానలేమి వారిని విభజించివున్నారు.

ఇందులో గల లక్చణాలు :

1) వాత దోసం వల్ల కలుగు లక్చణములు :
బహిస్టు కాలములో వచ్చు రక్తము నిర్మలముగా యెర్ర తామర పువ్వువంటి వర్ణముగలదై ఉండును, గర్బాశయనొప్పి, యేనినొప్పి ఉండి, జ్వరము కలుగి ఉండును.

2) శ్లేస్మ దోస లక్చణములు :
పై చెప్పబడిన వాత దోసం లక్చణాలే శ్లెస్మ దోసమునందు ఉండి, అలాగె శ్లెస్మ దోసమున రుతుకాల రక్తము బంకగ, జిగటగా అదికముగా బొడ్దులొ పొత్తికడుపున దారుణమైన నొప్పి కలిగి ఉండును. అలాగె బహిస్తుయెక్క రక్త స్రావం అదికంగా స్రవించును.

3) పిత్త దోస లక్చణములు :
రుతుకాలములో రక్తము నేరేడుపండు వలె అనగా నల్లగా స్రవిస్తూ నడుము నొప్పివుండి, శరీరము మండుట యీ లక్చణములుగలది పైత్య రక్త దోసమని తెలుసుకొవాలి.

ఇంకొక దోసం

సన్నిపాత దోసం దీని యెక్క లక్చణములు :

పుస్పము చెడి రక్తము నలుపుగ వేడిగా స్రవించుట కుక్చి, నాబి ( బొడ్దు ) ఉదరము అనుప్రదేశములలో నొప్పి గలుగుట అదికంగా నిదుర కలుగుట, శరీరము అదికంగా నొప్పివస్తుండడము, ఈ అన్నీ సన్నిపాత దోస లక్చణములు ఇది తగ్గించడం చాలా కస్ట మైనది.

స్త్రీ పురుసుల ఇరువురికి ఉండె దోసములు :

స్త్రీ కి రక్తాదిక్యమువలన ఆడశిసువును, శుక్లాదిక్యమువలన మెగ శిశువును, శుక్లశోణిత సమానత్వం వలన నపుంసకుండు జనించును, శుక్ల హీణతగల పురుసునివలన స్త్రీకి గర్బం నిలువదు రాదు, ఒక వేళ నిలిచిన శిశువు అంగవైకల్యంగా వుండును అందువలనే శుక్లహీనత

*( SPERM COUNT AND HEALTHY MOTILITY AND MORPHOLOGY)* ఉండులాగున పురుసులు శుక్లవ్రుద్ది అయ్యె ఓసదాలు తీసుకొవాలి.

ఈ పైన చెప్పిన సంతాన లేమి సమస్య గల స్త్రీలకి : అత్యద్బుతమైన మందులు చెప్పెదను చేసుకొని మేలుపొందండి :

1) స్వర్ణ భస్మం : స్వర్ణ భస్మం సర్వరోగ నివారిణి దీనితో అన్ని రోగాలు నిస్సందేహాంగా పొతాయి, కాని ఇది వాడె పద్దతి ఖచ్చితమైన అనుపానంతో అన్ని రకాల రోగాలని నివారించవచ్చును. ముక్యంగా గర్బంరాని వారికి, సంతానం లేనివారికి తగిన అనుపానాలతో ఈ మందుని వాడితే మంచి ఫలితం ఉండి సుపుత్ర ప్రాప్తి లబించును. ఇది మీ స్వంతంగా వాడకుండా వైద్యుల యెక్క సూచనలతోనె వాడాలి.

2) సిద్ద మకరద్వజం : ఈ మందు యెక్క గొప్పతనం ఇంతా అంతా కాదు, ఇది నరాల బలహీనతని తగ్గించి సమస్త నాడీ పటుత్వానికి పరిపూర్ణమైన బలాన్ని తెచ్చి మనుస్యున్ని అత్యంత బలవంతంగా చేయును ఇది మగవారు తీసుకొంటె వీర్య కణాలు పెరిగి అత్యంత శ్రుంగార శక్తి వచ్చును, ఇది మంచి నాన్న్యత గల కంపెనీవారిదే తీసుకొని వాడాలి లేదా గుణం చేయదు,
ఈ మందు స్త్రీలు తీసుకొవడం వల్ల గర్బ సమస్యలు పొయి గర్బం అతి త్వరగా రావడానికి సహాయపడుతుంది

3) మేహాంతక రసం ( స్వర్ణభస్మంతో చేసినది) ఈ మందు స్త్రీలు తీసుకొవడం వల్ల మేహాశాంతి కలిగి గర్బ సమస్యలు తొలగి గర్బం దరించడానికి అత్యద్బుతంగా తోడ్పడుతుంది, ఈ మందు వల్ల చాలా రకాల రోగాలు తగ్గి మంచి ఆరొగ్యం చేకూరును.

4) మహా మేహాంతక రసం : పైన చెప్పినట్తుగా నే ఈ మందు పని చెయును, గొప్ప గుణము చెయును. .అన్ని రకాల మేహశాంతి జరుగును. మగవారు అలాగె ఆడవారు తీసుకొదగ్గ గొప్ప మందు

5) వసంత కుసుమాకరం ( స్వర్ణభస్మం తో చేసినది) ఈ మందు ఎక్కువగా మేహ వ్యాదులలో సుగర్ వచ్చినవారికి వాడుతారు, ఈ మందు మగవారు వాడితే అత్యంతఎక్కువగా వీర్యం వ్రుద్ది జరిగి వీర్యచిక్కదనం పెరుగును వీర్య కణాలు కూడా పెరుగుతాయి కానీ అనుపానం మంచిగా ఉంటెనె గొప్పగా పనిచెయును. ఆడవారికి గర్బంసమస్యలు తొలగి గర్బం దరించుటకు మంచి గా పనిచెయును

6) మ్రుత వ్యంద్యా సంజీవిని: ఈ ఒసదం పేరులోనె వుంది వ్యందులకు సంజీవిని వంటిది అని అనగా సంతాన లేమి లేనివారికి సంజీవిని లాగా ఈ మందు పని చెయును. పుత్రసంతానం కలుగ జేయును.7) మహా ద్రాక్చాది చూర్నం : ఈ చూర్నం సుమారు 48 నుంచి 50 రకాల అత్యద్బుతమైన అతి శక్తి వంతమైన మూలికలు వేసి చేయు గొప్ప మందు దీని సేవనవలన స్త్రీలు మ్రుత గర్బముగల స్త్రీలు, గర్బస్రావముగల స్త్రీలు, సర్వగుణయుక్తుండై రోగ విహీనుడై అత్యంత దైవ భక్తి గలవాడై 100 సంవత్సరములు జీవించు శిశువుకు జన్మనిచ్చును. మరియూ దీని సేవన వలన గోడ్రాలుసహా పుత్రున్ని కనును.

8) కల్యాణ ఘ్రుతము : ఈ ఘ్రుతము సుమారు 30 రకాల గొప్ప మూలికలచె చేయబడును, ఇది లేహ్యములాగా చేయుదురు, దీని సేవనవలన ఆయుర్వుద్ది బలము కలుగుటయేకాక, సర్వగ్రహములు తొలగి, వ్యంద్యా స్త్రీ గర్బము దరించును, ఈ కల్యాణ ఘ్రుతము త్రిలోకములందును అతి గొప్ప మందు, ఈ మందు స్త్రీలు తీసుకొవడం వల్ల, గర్బంలోనె శిశువు పుట్టి చనిపొయె వారికి, బలహీనంగా గర్బాశయంలో పెరిగేవారికి అత్యద్బుతంగా పనిచేయును. ఆరొగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చును. ఈ ఘ్రుతము సేవించడం వల్ల మ్రుతవంద్యా స్త్రీ సంతానము కలుగును.

9) సంతానలేమికి ( వ్యందులకు ) మంజిస్టాది ఘ్రుతము :
ఈ ఘ్రుతము రోజు తీసుకొవడం వల్ల సంతాన లేమి వారికి సంతాన యేగ్యం కలుగుతుంది.ఇది చాలా మంచి యేగము

10) ఫల ఘ్రుతము: ఈ మందు సంతాన లేమి వారికి చాలా గొప్పగా పనిచేయును, సంతాన ప్రాప్తి కలిగించును,

పైన చెప్పిన మందులు మీ స్వంత ఆలొచనతో వాడకుండా వైద్యుల సలహా మేరకూ వాడి సుపుత్రప్రాప్తి పొందాలని ఆశిస్తూ.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.