Fits , murchalaku

0
765

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
*Fits , murchalaku*

*****†************
1) మంచి అరొగ్యంగా బలంగా వున్న మేక కొమ్ముని కాల్చి దంచి మెత్తగా చెసి, రొజు
ఉదయం 1గ్రా , అలాగె రాత్రి 2 గ్రా కొంచెం తెనె చిటికెడు వాము అర్దచిటికెడు LG inguva తొ తినిపించాలి, చిన్న పిల్లలకి మెతాదు పై చెప్పిన దాని లొ పావు భాగం ఇవ్వాలి.

ఇలా చేస్థె మి కి ముర్చ రొగం పుర్థిగా పొతుంది.

2)
జిల్లెడు చెట్లు మిద మాత్రమె వుండె మిడుతలను పట్టి తిసుకొచి వాటిని చిన్న చిన్న ముక్కలు గా చెసి, ఎండించి
మెత్తని చుర్నం లా చెసి నస్యంలాగా ముక్క్కులొ రొజు ఉదయం సాయంత్రం జొన్న గింజ పరిమానంలొ పిల్చుకొవాలి

ఇలా చెస్థె ముర్చలు పుర్థిగా నివారన అవును.

3) అక్కలకర్ర 100గ్రా,
జాజికాయ 5 గ్రాములు,
వాము 5 గ్రా,
ఇంగువ 1 గ్రాము, వాయుమిరియాలు 5గ్రాములు, సైందవ లవణం 5 గ్రాములు ఇవన్ని కలిపి రొజు ఉదయం అర్ద స్పూన్ రాత్రి అర్ద స్పూన్ పావు చెంచా తెనెతొ తాగించాలి, పిల్లలకి చెప్పిన మెతాదులొ సగం ఇవ్వాలి.

4) మూర్చరొగికి, సితాపలం ఆకులు నలిపి వాసన చూపిస్తె వెంటనె తెలివి వస్థుంది

5) మూర్చరోగికి కుంకుడుకాయ పొట్టును నీటిలొ సాది, ముక్కుల్లొ రెండు చుక్కలు వెస్తె వెంటనె తెలివి వచ్చును,

పత్యం తప్పక వుండాలి, అరటికాయ, గుమ్మడి కాయ, చెరకు రసం, పనస కాయ, ఎక్కువగా పాలు, జున్ను, దుంపలు, కుందెలు మాంసం, చెరుకు పాలు, అనుములు, మెదల్లైనవి తిసుకొకుడదు ( చెరుకు నోటితొ నమిలి తినొచ్హు)

వ్యాది తగ్గినాక మందులు వాడాల్సినవసరం లెధు. కాని కొన్ని నెలలు వాడినా కూడా మంచిదె ఎందుకంటె మరల మరలా రాకుండా ఉండును.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.