Eye sight

1
542

🔱🌞👁‍🗨
మిరు ఈ క్రింది చెప్పినట్టుగా పాటిస్తె కచ్చితంగా మి కంటి అద్దాలు అవసరమువుండడు.

చెసుకొని మంచి పొందండి.

Eye sight :-

కంటి చూపు మెరుగయ్యేందుకు:

గుంటగలగరా కు 1 లీటర్ తీసుకొని ఫ్రెష్ గా చేసింది 1 అడుగు పొడవు 1 అడుగు వెడల్పు ఉన్న కాటన్ బట్ట తీసుకొని,

ఆ గుంటగలగరా జ్యూస్ లో ముంచి నానిచి ఆరించాలి ఇలా పుర్తి జ్యూస్ బట్టకి తగిలి ఇమిరిపోయే వరకు చేసి తర్వాత ఆ బట్టను, నేతిలో తడిపి అగ్ని తో మంటించి
మనటించినాక అగ్ని పైన చివరన రాగి ప్లేట్ పెట్టాలి ఇలా రాగి ప్లేట్ పెడితే పైన మనం చేసిందే గుంటగలగరా రసం మొత్తము కాలిపోయి దాని పొగ అక్కడ ప్లేట్ కి పట్టును ఆ మసిని
కాటుక లాగా అయ్యేదానికి కొంచెం నెయ్యి కలిపి కాటుగా లాగా చేసుకొని ఒక చిన్ని డబ్బాలో వేసుకొని, రోజు నిద్రపోయేటప్పుడు కాటుక లాగా పెట్టుకొని నిద్ర పోవలి,

ఇలా చేయడం వల్ల మీ కంటి చూపు మెరుగు అయ్యి మంచి కంటి చూపు వస్తుంది

ఇది చేస్తూ

క్రింది రెమెడీలు చేస్తే
అతి త్త్వరగా మీ కంటి చూపు పెరుగుతుంది

బాదం 100గ్రా
సొంపు 100గ్రా
పటికబెల్లం100గ్రా
నాటి ఆవు నెయ్యి 300గ్రా

ఇవి మొత్తము బాగా నున్నగా చేసుకొని అన్ని కలిపి
రోజు ఉదయం 15గ్రా లు రాత్రి 15 గ్రాములు 1 గ్లాస్ పాలల్లో తీసుకుంటే మీ కంటి చూపు గరుడ పక్షి వలే అతి సూక్షమైన వస్తువులు చూడగలరు

ఈ రెండు చేస్తూ
250 గ్రా త్రిఫల చూర్ణం తెచ్చి 2 చెంచాల చూర్ణం 3 మగ్గుల నీటిలో కలిపి, ఈ నీటితో కళ్ళు మొహం కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతి వంతంగా అయ్యి మీ కన్నుల చూపు 10 వంతులు పెరుగును.

ఇలా చేసుకొని మేలు పొందగలరు.
🔚

Read this also

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.