Ear Diseases

0
479

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:

*చెవి రోగాలు ( Ear Diseases )*
***************************
( చిన్న , చిన్న గుల్లలు , పుండ్లు , నొప్పి ) .

చెవి లోపల వున్న చిన్న , చిన్న , గుల్లలు , పుండ్లు , నొప్పి మొదలగు వాటి నివారణ చికిత్స పద్దతులు .

*గృహ చికిత్సలు : —*

1. చెవిలో ఆవాల నూనె ( Mustard Oil ) చుక్కలు వేయ వలెను . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును .

2 . ఒక ఎల్లి పాయ ( Garlic ) రెబ్బను నువ్వుల నూనెలో మరిగించండి . నూనె చల్లారిన తర్వాత చెవిలో నూనెను వేయ వలెను .

3 . ఉల్లి పాయ ( Onion ) ‌రసంని వేడి చేసి , చల్లారిన తర్వాత చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును .

4 . తులసి ఆకుల రసం + కొద్దిగ కర్పూరంను కలిపి వేడి చేసి చెవిలో వేయ వలెను .

5 . స్వదేశి ఆవు గోమూత్రం కొన్ని చుక్కలు చెవిలో వేసిన అన్ని రకాల చెవి రోగాలు తగ్గి పోవును .

6 . ఎల్లి పాయ ( Garlic ) రసం + ముల్లంగి రసం + అల్లం రసం లను సమ పాళ్ళలో కలుప వలెను . ఈ రసంను చెవిలో వేసిన , చాలా Relief గా వుండును .

7. వేప నూనె + బిల్వ పత్రముల నూనె + ఎల్లి పాయల నూనెలను సమ పాళ్ళలో కలిపి చెవిలో వేయ వలెను .

8 . చెవిలో స్వమూత్రం వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును .

9 . వేప నూనెలో కొద్దిగా తేనె కలిపి , చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును .

10 . Beet Root ఆకుల రసం చెవిలో వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును .

11 . తులసి ఆకుల రసంలో కొద్దిగా కర్పూరంని బాగా కలిపి , చెవిలో వేయండి . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును .

పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.