DANDRUFF

0
730

🔱
*DANDRUFF : చుండ్రు తగ్గుటకు*
ఈ రెమెడి పాలో అవ్వండి,: రోజు రాత్రి యూకలిప్టస్ ఆయిల్ ని తలకి మెత్తం ఫుసుకొండి ఇలా పూసుకొని, ఉదయం ఆయుర్వెద శాంపూతో తల స్నానం చేయండి, ఇలా చేయడం వల్ల, మికు చుండ్రును పుట్టించే క్రిములు చనిపోతుంది. ఇలా 7 రోజులు వరుసగా చేయండి, పైన ఆయిల్ మీ తలకు పూసిన కొద్దిసేపటికె ఇది ఆవిరి అయిపొవును అలాగె మీ కురులు బాగా గట్టిగా మారుతాయి,

ఇలా చేస్తూ 8 వ రోజు సీతాపలం కాయ గింజలు తీసుకొని బాగా నీటితో దంచి బాగా చిక్కగా చేసి, తలకు పట్టించండి, కానీ ఈ మందు కల్లపైన పడకూండా జాగ్రత్త చేసుకొని ఇలా 8 వ రోజు అలాగె 9 వ రోజు చెసుకొండి, ఇలా చేయడం వల్ల మీ సమస్య పూర్తిగా పోవును.
చేసుకొని మెలు పొందండి, పై విదంగా చేస్తు దువ్వెనలు, పాతబట్టలు అనగా చుండ్రువున్నప్పుడు వాడిన బట్టలు మరలా వాడకుండా జాగ్రత్త పడండి ఎందుకంటె ఆ బాక్టిరియా మరలా వచ్చె అవకాశం వుండును .

DANDRUFF : చుండ్రు తగ్గుటకు:

రెమెడి 1:
తమలపాకులు 5 తెచ్చి బాగా దంచి అందులొ 10గ్రాముల పాదరసం వెసి ఈ పాదరసం కనపడకుండా వునంత వరకు బాగా నురి తలకు పట్టించాలి, ఇలా చెయడం వల్ల, చుండ్రు పుర్తిగా తగ్గుతుంది, కాని ఇందులొ పాదరసం వుంది కావున కల్లల్లొ లెద నొటిలొ పడకుండా చుసుకొవాలి,
పై విదంగా 4 లెదా 5 సార్లు చెసినా సరిపొతుంది.

రెమెడి 2,

కొబ్బరి నునె 200గ్రా
నిమ్మకాయ రసం 200గ్రా
అలొవెర జుస్ 200గ్రా

ఈ అన్ని వస్తువులు వెసుకొని నునె మిగిలె వరకు మరిగించి, బద్ర పరుచుకొని, రొజు రాత్రిపుట లెదా రెండు రొజులకి ఒకసారి, నునె పుయడం వల్ల చుండ్రు కంట్రొల్ లొ వుండును
.🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.