Cold and cough?

0
564

Cold and cough?
Winter cold and cough are both bothering you to stay away from us, but it is almost the same for all people, but it is enough to take drugs, but there is a risk of malfunction.
If you take a little yellow, ginger powder and a spoonful of honey, it increases heat and reduces your cough and reduces the pain and headaches in your body.
If you are cold and you are struggling to breathe, the steam of hot water will solve this problem.
If the cold can hurt you with your throat pain, then a little pinch of warm water is poured into a pinch of salt and quick relief.
For a quick relief from the cold, hot extra ingredients should be taken, tea, coffee, hot cocktails and nourishing warm water.
If you have trouble in your mouth due to cold, the tea leaves, peppers and ginger powder is a quick one.
జలుబు,దగ్గుతో బాధపడుతున్నారా?..
శీతాకాలం జలుబు,దగ్గు ఇవి రెండూ వద్దన్నా మనల్ని వదలకుండా చలితో పాటూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అయితే ఇది అందరికీ దాదాపుగా ఉండే సమస్యే అందువల్ల, మందులు తీసుకుంటే సరిపోతుంది, కాని ఆ మందుల వల్ల దుష్ప్రబావాలు కలిగే ప్రమాదం ఉంది.

ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ జలుబు, దగ్గు నుంచి త్వరిత ఉపశమనం కోసం సహజమైన పద్దతులు …
కొంచెం పసుపు,అల్లం పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే,ఇది వేడితనాన్ని పెంచి, మీ దగ్గుని తగ్గించడమే కాకుండా మీ శరీరంలోని నొప్పులని,తలపోటుని తగ్గిస్తుంది.

మీకు బాగా జలుబు చేసి, మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారా అయితే వేడి నీటి యొక్క ఆవిరి పీల్చడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం లబిస్తుంది.

ఈ జలుబువల్ల మీ గొంతు
నొప్పితో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అయితే, కొంచెం గోరు వెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకును పుక్కిలించి ఊస్తే,త్వరిత ఉపశమనం కలుగుతుంది.
ఈ జలుబు నుంచి త్వరిత ఉపశమనం కోసం,వేడి పదార్దాలు ఎక్కువ తీసుకోవాలి, గోరు వెచ్చగా కాసిన మంచి నీరు తీసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

జలుబు వల్ల మీ గొంతులో సమస్యగా ఉంటే పాలల్లో అందులో తులసి ఆకులు,మిరియాలు,అల్లం పొడి కలిపి తీసుకుంటే త్వరిత ఉపశమనం లబిస్తుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.