children hungry

0
1447

*children hungry*

చిన్నపిల్లలకి ఆకలి పెరుగుటకు:
*********************
వాయుమిరియాలు 10గ్రాములు
సొంటి 10గ్రాములు
పిప్పళ్ళు 10గ్రాములు
వాము 10గ్రాములు
లవంగాలు 5గ్రాములు
యాలకలు 5గ్రాములు
దాల్చినిచెక్క5గ్రాములు
మిరియాలు 5గ్రాములు
వజ 5 గ్రాములు
జాజికాయ 5 గ్రాములు
ఇంగువ 1గ్రాము

ఈ అన్ని వస్తువులు మంచి నాణ్యమైనవి తీసుకొని కొద్దిగా ఎండించి బాగా మిక్సీలొ వేసి మెత్తని చూర్నానికి పటిక పంచదార , తేనె తగినంత కలిపి రోజు ఉదయం రాత్రి పావుచెంచానుంచి అర్ద చెంచా వరకు తినిపించండి , ఈ మందు తియ్యగా వుంటుంది కాబట్టి పిల్లలు ఇస్టంగా తింటారు,

ఇలా మీరు తినిపిస్తె మీరు బ్రతిమాలనవసరం లేకుండానె అన్నం తింటానని మారాం చేస్తారు, ఆకలి బాగా అవుతుంది,
ఆరొగ్యంగా వుంటారు
చేసి పాపకి తినిపించండి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.