Breast Shape Improvement Ayurvedic Cream

0
244

🔱🌞
Breast Shape Improvement Ayurvedic Cream – Ayurveda Chitkalu – ఆయుర్వేద చిట్కాలు జారిపోయిన స్త్రీ ఛాతీని/ వక్షోజముల ఆకృతి సరి చేసే స్త్రీ సౌందర్య తైలం
Breast Shape Improvement With Ayurveda :
( జారిపోయిన స్త్రీ ఛాతీని/ వక్షోజముల ఆకృతి సరి చేసే స్త్రీ సౌందర్య తైలం )

దానిమ్మ పండుపై తొక్కలు ఎండువి లేదా పచ్చివి చూర్ణం – 100 గ్రాములు
ఆవ నూనె – 100 గ్రాములు

Preparation Method (తయారు చేయు విధానం):
దానిమ్మ పండు పై తొక్కల పొడిని కొంచెం కొంచెం నీటితో కలిపి జావ జావగా కలిపి, బాణలి లో ఆవ నూనె లో వేసి stove పై బాగా మరిగించాలి. ఈ తైలాన్ని చల్లార్చి ఉంచుకోవాలి.

వాడు విధానం:
తయారు చేసుకొన్నా తైలాన్ని స్తనములకు లోపలి వైపుకు మాత్రమే అప్లై వృత్తాకారములో వ్రాసి దూదే పెట్టి bra వేసుకొని ఉంచుకొని ఉదయం కడిగేసుకోవాలి. ఈ తైలాన్ని చనులకు వ్రాయకూడదు.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.