🔱🌞
రక్త వ్రుద్దికి : BLOOD IMPROVEMENT KI:

REMEDY 1: మిరు ఆయుర్వెద శాప్ లొనుంచి కర్పుర శిలాజిత్ అనెది 30గ్రాములుతిసుకొని అలాగె మండూర బస్మం 10గ్రాలు కర్పుర శిలాజిత్ లో కలిపి దిన్ని 30భాగాలు చెసిరొజు ఉదయం 1 బాగం బొజనం ముంది తిని, 10 ఎండు ద్రాక్చలను, 5 మంచి ఎండు కర్జురాలనుతినాలి , ఇలా తిని, 15గ్రామ్ అలొవెరా జుస్ తిసుకొవాలి లెదా వెడి నిటితొ తిసుకొవచ్హును., ఇలా తెల్లవారి పొత్తుకడుపుతొ చెయాలి,ఇలా చెయడంవల్లమికురక్త వ్రుద్ది, చాలా బాగా అయ్యి మికు రక్తం అవసరమైనంత వస్తుంది, ఇది తెల్లవారి చెస్తు, రొజురాత్రి1 దానిమ్మ కాయ జుస్ చెసుకొని, త్రాగి పడుకొవాలి, అందులొ కొద్దిగా మిరుతెనె కావాలంటె వెసుకొవచ్చును, ఇలా రొజు 1 నెల చెస్తె మి రక్తం 2 పాంయింట్స్ కచ్చితంగా పెరుగును మిఅద్రుస్టం 2 కు మించి కుడా పెరుగును ఇలా ముడునెలలు రొజు తిసుకొంటె మికు ఎంత అవసరమె అంత రక్తం కచ్చితంగా వస్తుంది, ఇది ఎటువుంటి సైడ్ ఎపెక్ట్స్ లెనిది.
ఆ తర్వాత మిరు వాడాల్సినవసరం లెదు, కాని పచ్చి కురగాయలు అలాగె ఆకుకురలు రొజుకొద్దిగాఅయినా వుండెలా చుసుకొవాలి.

పై విదంగా చెస్తు ఈ క్రింది డ్రై ప్రుట్స్ తొ ఎనెర్జి పొడర్ చెసుకొని వాడితెచాలా గొప్పగా రిసల్ట్ వుండును,
Remedy 2:-

Badam 100gr
Pista 100gr
Dry dates 100gr
Dry grapes 100gr
Acrot 100gr
Chiramji 100gr
Chilgoza dry fruit 100gr
Lotus seeds ( foolmakana) 100gr
Cucumber seeds 100gr
Pumpkin seeds 100gr
Groundnuts 100gr
Sonti churn 100gr
Triphala 100gr

ఈ అన్ని రకాల డ్రైప్రుట్స్ తిసుకొని పై వాటికి సమానంగా మంచి చెరకు బెల్లం వెసుకొని, బాగ కలిపి అందులొ కొద్దిగా తెనె నెయ్యి కలిపి, బాగ ముద్దలాగా చెసుకొని ఉదయం ఉసిరిపండు పరిమానం అలాగె రాత్రి ఉసిరిపండు పరిమానం పాలల్లొ తిసుకొంటె మికు శరిరానికి కావాల్సిని అన్ని పోసక పదార్దాలు దొరుకుతాయి, అలాగె, మంచి శక్తి, రక్తం వచ్చును,

ఈ విదం గా చెసుకొని తిసుకొగలరని ఆశిస్తూ
🔚

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.