BEST HAIR GROWTH OIL FOR BALD HEAD

0
531

🔱🌞

BEST HAIR GROWTH OIL FOR BALD HEAD : —-

స్నూహ్యాది తైలం For Sure Hair Growth. వెంట్రుకుల మెలవడానికి అత్యద్బుతమైన, అతి బలమైన, ఎంతోగొప్పశక్తి గల మూలికలు మరియు అత్యంత శక్తివంతమైన మేక మూత్రం, ఆవుమూత్రం లాంటివి ఎక్కువమెతాదులో వేసి చేసిన అతిగొప్ప కేశతైలం = స్నుహ్యాది తైలం, ఈ తైలం పై చెప్పినట్టుగా మహాశక్తివంతమైన వస్తువులతో అతికస్టం మీద దొరికే కొన్ని వస్తువులని సేకరించి నిర్దిస్టగా చేసిన నూనె ని క్రమప్రకారం రోజూ తలకు రాస్తే బట్టతల మీద కూడా కొత్త వెంట్రుకలు మెలకెత్తుతాయి, బట్టతల పొయి వెంట్రుకులు మెలుచును, మీ యెక్క మానసిక సమస్య వెంట్రుకలు లేనందున పొవును. అలాగే వెంట్రుకలు రావడంతో మీరు మరలా మీ అందం ఆకర్సణ పెరుగును. ఈ నూనె మీరె చేసుకొని వాడుకొగలరు, లేదా నా దగ్గర తీసుకొగలరు.

* ఈ నూనె తాబేలు చిప్పవంటి తలపైన కూడా వెంట్రుకలు మెలిపించును.
* ఈ నూనె వాడటం వల్ల వెంట్రుకలు సన్నగా వున్నవి లావుగా అవుతాయి,
* ఈ నూనె వాడటం వల్ల మీ వెంట్రుకులు నల్లగా మారుతాయి.
* ఈ నూనె మీ చుండ్రు సమస్యను అదుపులో వుంచుతుంది.
* ఈ నూనె వాడటం వల్ల మీ యెక్క తలవెంట్రుకలు రాలడం 90% తగ్గుతాయి.
* ఈ నూనె వాడటం వల్ల అలోపీసియా, మరియు తలలో వుండు చర్మ సమస్యలు దురదలు లాంటి సమస్యలు కూడా పొవును.
* ఈ నూనె వాడటం వల్ల తలభారం తగ్గును, తలనొప్పికూడా తగ్గుతుంది, అలాగె తల వెంట్రుకలు వ్రుద్ది చెందుతాయి.
* కొత్తవెంట్రుకలు 60 నుంచి 70 రోజుల్లో చిన్న చిన్న మెలకలు రావడం మీరు గమనించగలరు, ( రోజు వాడిన వారికి మరియు శీకాకాయ తో మాత్రమే కడిగిన వారికి అత్యద్బుతమైన రిసెల్ట్ వుండును.
* వెంట్రుకులని బలిస్టంగా చేసి మరలా మరలా జుట్టు సమస్యలు రాకుండా చేయును.
* ఈ నునెలో మేకమూత్రం మరియు గోమూత్రం వేయునందున తలకు పూసుకొన్నచొ కొద్దిగా వాసన వచ్చును మీరు తలకు బట్టకట్టుకొంటే వాసన పెద్దగా అనిపించదు.

ఈ యేగాన్ని చేయు విధానం:

జెముడు పాలు 100gr
జిల్లేడు పాలు. 100gr
నాగేటి దుంప. 100gr
నాభి. 100gr
గురిగింజలు. 100gr
చెదుపుచ్చవేరు 100gr
తెల్లవాలు 100gr
వ స. 100gr

వీటన్నిటిని వేసి బాగా నూరాలి ఇది కలక్కమ్ లాగా అవును అంటే ముద్దాలగా

ఇది ఎంత బరువు ఉంటే అంత కు నాలుగు రెట్లు 3200gr నువ్వుల నూనె వేసి,

నువ్వుల నూనెకి నాలుగు రెట్లు 12800gr గుంటగలగరకు రసం, 12800gr గోమూత్రం, 12800gr మేక మూత్రం వేసి

ఈ అన్ని వస్తువులు ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసి నెమ్మదిగా మరిగించి నూనె మాత్రం మిగిలే వరకు మరిగించి, ఒక బట్టలో వేసి వడపోసి, ఈ నూనె ని గాజు పాత్రలో వేసి భద్రంగా భద్రపరుచుకొని,

రోజు నియమంగా తలకు పూసుకుంటే తాబేలు చిప్పవలె ఉన్నటువంటి బట్టతల పై కూడా వెంట్రుకలు మొలుచును .
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.