Ayurvedic Medicine For Diarrhea

0
67

🔱🌞
For Diarrhea diarrhoea – అతిసార వ్యాధికి బాలాతిసార కాషాయం – ఆయుర్వేద చిట్కాలు
Ayurvedic Medicine For Diarrhea / diarrhoea (చిన్న పిల్లలలో వచ్చే అతిసార వ్యాధికి
బాలాతిసార కాషాయం ):
Symptoms:

3 or more loose or liquid bowel in a day ( రోజుకు ౩ లేదా అంత కంటే ఎక్కువ నీళ్ళ విరోచనాలు )
Required Things ( కావలసిన పదార్ధాలు ) :
కరక్కాయ చూర్ణం – 5 గ్రాములు
సోంపు గింజల పొడి
2 కప్పుల నీరు

Preparation method ( తయారు చేయు విధానం ) :
ఒక బాణలిలో నీరు పోసి మరగడంమొదలైన తర్వాత కరక్కాయ చూర్ణం, సోంపు గింజలు పొడి వేసి మరిగించాలి.
సోంపు గ్యాస్ తగ్గించి జీర్ణ శక్తీ పెంచుతుంది. కరక్కాయ కూడా అజీర్నాన్ని తగ్గిస్తుంది.

Dosage ( వాడే విధానం ) :
ఉదయం 1 /4 కప్పు – సాయంత్రం 1 /4 కప్పు.
పెద్ద పిల్లలకు కష్యాం యధా తధంగా ఇవ్వవచ్చు.
బాగా చిన్న పిల్లలకు తేనే కలిపి ఇవ్వవచ్చు.
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.