Any Thyriod

0
499

🔱🌞👁‍🗨🧠
*Any Thyriod*

సైందవలవణం 100గ్రా
మిరియాలు 100గ్రా
సొంటి 100గ్రా
కరక్కాయ 100గ్రా
ఉత్తరెణి వేర్ల చూర్నం 100గ్రా

ఈ అయిదు బాగా చూర్నం చేసి కలిపి, రోజు ఉదయం అర్ద స్పూన్ రాత్రి ఒక స్పూన్ అర్ద చెంచా మంచి తేనెతొ తిసుకొవాలి,
ఇది దైరాయిడ్ ని కంట్రొల్ లొ వుంచును. రోజు నియమప్రకారంగా తీసుకొంటుంటె మీకు పూర్తిగా సమస్య తగ్గుతుంది, సుమారు 6 నెలల నుంచి 12 నెలలు తీసుకొవాలి,

చల్లని వస్తువులు, చికెన్, దుంపలు తీసుకొకూడదు.
🔚

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.