ALL TYPES OF PAINS

0
916

🔱🌞

ALL TYPES OF PAINS:

నడుము నొప్పికి లెదా కాల్ల నొప్పికి, వెన్నెముక నొప్పికి, చెతుల నొప్పులకి, నరాల బలహీనతకి,ఎముకుల నొప్పులకి, ఎముకులు ద్రుడంగా వుండటం కొసం, కాల్లు లాగటం, తిమ్మిర్లుగా వుండటం ఇలాంటి సమస్యలన్నింటికి ఈ క్రింది యెగం చెసుకొని వాడండి

రెమెడి 1:
అతిబల వేర్లు 100 గ్రా
బల వేర్లు 100గ్రా
తెల్ల జిల్లెడు వేరు పై బెరడు 100గ్రా
ఆముదం చెట్టు వేరు పై బెరడు 100గ్రా
యర్రాముదం చెట్టు పై బెరడు 100గ్రా
చింతగింజల చూర్నం 100గ్రా
లోహ బస్మం 50గ్రా ( మంచి కంపెనీది తిసుకొండి)

ఈ పై అన్ని వస్తువులు మీరె సెకరించి, వీటిని బాగా దంచి పొడి చెసి, క్రింద చెప్పిన లొహా బస్మం కూడా కలిపి అన్ని కలబొసి, తగినంత వంట ఆముదం పొసి, అనగా పై మెత్తం పొడులు బాగా ముద్దలాగా అయ్యి మాత్ర కట్టుకు వచ్చెలాగా చెసుకొని, రొజు ఉదయం రాత్రి రేగుపండు పరిమానం వేడి నీటిలొ తీసుకొండి ఇలా చేయడం
వల్ల, మీకున్న అన్ని సమస్యలు తగ్గిపొవును. ఇది పెద్దవారు ముక్యంగా మెకాళ్ళనొప్పులతొ బాదపడెవారికి అద్బుతంగా పనిచెస్తుంది.

ఈ మందు చెసుకొని మేలు పొందగలరు. మీకు నొప్పులు ఖచ్చితంగా తగ్గాలంటే నా దగ్గర మందులు తీసుకొగలరు.
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.