All PCOD problems

0
1808

Sagar:
🔱🌞

నిదానంగా అయినా సరె అంటె రెమెడీస్ పాటించవచ్చును.

KUSHMANDA LEHYAMU : కూస్మాండ లేహ్యము

బహిస్టు అవ్వని సమస్యలకి ఈ క్రింది లేహ్యము చేసుకొని వాడండి, లేదా పైన చెప్పిన మహా ద్రాక్చాది చూర్నం చేసుకొని వాడండి తెల్ల బట్ట ( White discharge), మీగర్బంలోవున్న అన్ని గడ్డలు, నీటి బుడగలు, టూబ్ బ్లాకెజీలు పొయి సంతాన యెగ్యత కలుగుతుంది.

all PCOD problems please make and use.

కూష్మా0డ లేహ్యము:::——
బుడిదగుమ్మడికాయను చెక్కలు తీసి తురిమి గింజలు తీసి వేసి నీరు పిండి నూరుతులములు, ఆవు నెయ్యి 64 తులములు బాణిలో పోసి కాగనిచ్చి అందు గుమ్మడి నిరు ఇంకునంత వరకు వేయించి యుంచుకొనవలెను గుమ్మడిని పిండగవచ్చిన నీటీని వడబోసి, ఆ నీరు చాలనిచో మంచినీరు కలుపుకొని 100 తులములు చీని కలకండను చూర్ణము చేసి పాకము బట్టి లేహ్యపాకము వచ్చినప్పుడు అందులో క్రింది వస్తువుల చూర్ణమును వేయవలెను.
పిప్పలి చూర్ణము 8తులములు
శొంఠి చూర్ణము 8 తులములు
జిలకర్ర చూర్ణము 8తులములు
దాల్చినచెక్క చూర్ణము 8తులములు
ఎలాక్కాయలచూర్ణం 2 తుల
ఆకుపత్రి చూర్ణం 2 తుల
మిర్యాలు చుర్ణము 2తుల
ధనియాలు చూర్ణం 2 తుల

ఈ చూర్ణములను వేసి గరటతో
కదుపుచు గుమ్మడికాయను వేసి కలియబెట్టి దించుకోవ లెను.తేనె నెయ్యి పోసి కలిపి ఉంచుకోవలెను .

గుణము::— అగ్ని దీప్తిని కలిగించును, ధాతుపుష్టి,రక్తపిత్తములను పోగొట్టును ,ఉష్ణమును శమింపజేయును.. శరీరము కృశించిన వేడి కలిగియున్న వారికి పుటకు అర్థతులము సేవించవలెను. స్ర్తి లకు కలుగు రక్తప్రసరము తెలుపు వీనిని పోగొట్టును.,వేసవికాలమందు సేవించుచు వచ్చిన తాపమును పోగొట్టును,రుచిగా నుండునని ఎక్కువగా తినకూడదు పత్యము లేదు…

స్త్రీలకు కలుగు ఎరుపు తెలుపు బట్టలను నిర్ములించును, PCOD సమస్యలను నిర్ల్ములించును.
Take care
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.