Alcohol

0
763

Health:
🔱🌞
Alcohol
alcohol basically harmful to human body.
*WINE -it damage liver, heart, nurological, vision, memory etc .
*GIN- it damage heart , way of walking, spine, mental health,headache, pains etc .
*WHISKY -it damage mental health, pancreas, nurological, motions etc.
*BRANDHY – it damage liver, heart etc.
*RAM- it damage heart, stomach, lips, circulation etc
*BEER – it damage thought, liver
……
Basically alcohol damage HEART , LIVER , SEXUAL, MENTAL IMBALANCES, INSOMNIA, WEAKNESS, TISSUES DEGENERATION. …

మద్యం
మద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుంది.

*వైన్- దీనివలన లివర్, గుండె, నరాలు దెబ్బతింటాయి జ్ఞాపశక్తి, దృష్టి, సంభోగ శక్తి తగ్గుతుంది.
* జిన్ -దీని వలన నడుము నొప్పి, నడకలో మార్పు, గుండె వేగంగా కొట్టుకోవటం, తలనొప్పి, కండరాల నొప్పి, భయం మొదలైనవి కలుగుతాయి.
* విస్కీ -దీనివలన తల తిరగటం, విరేచనాలు కావటం, పాంక్రియాస్ వ్యాధిగ్రస్తం కావటం, నరాల బలహీనత, విచిత్రమైన భ్రాంతులు మొదలైనవి కలుగుతాయి.
* బ్రాందీ -దీని వలన గుండె మరియు లివర్ పాడవుతాయి.
* రమ్ – దీనివలన గుండెదడ, కడుపులో అలజడి, పెదాలు నల్లబడటం మొదలైనవి కలుగుతాయి.
*బీరు – దీని వలన బరువు పెరగటం, చికాకు, దాహం మొదలైనవి కలుగుతాయి.

ఈ అలవాటు మనిషిని మనిషిగా ఉంచకుండా కుటుంబ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని పాడు చేస్తుంది
🔚

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.