1948-1968 తెలుగు సినీ స్వర్ణ యుగంలో వచ్చిన ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ శతదినోత్సవ, రజతొత్సవ చిత్రాలు

1
818

1948-1968 తెలుగు సినీ స్వర్ణ యుగంలో వచ్చిన ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ శతదినోత్సవ, రజతొత్సవ చిత్రాలు

16-04-1968 దిన పత్రికలలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ లకు పద్మశ్రీ సందర్భంగా ప్రత్యేక అనుబంధాలు వేశారు. అందులో అప్పటివరకూ అక్కినేని నటించిన 102 తెలుగు సినిమాలలో ఈ క్రింది 14 సినిమాలు రజతోత్సవాలు జరుపికున్న చిత్రాలు గా పేర్కొన్నారు. అందులో 4 సినిమాలలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ కలసి నటించారు.

1948 బాల రాజు, 1949 కీలు గుర్రం, 1950 సంసారం, పల్లెటూరి పిల్ల 1953 దేవదాసు, 1955 రోజులు మారాయి, 1957 సువర్ణ సుందరి, మాయా బజార్, 1959 ఇల్లరికం, 1960 పెళ్ళి కానుక, 1961 ఇద్దరు మిత్రులు, 1962 మంచిమనసులు, గుండమ్మ కధ, 1964 మూగ మనసులు.

అలాగే ఆ నాటివరకూ అక్కినేని నటించిన ఈ క్రింది 53 చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రాలు గా పేర్కొన్నారు. అందులో 7 సినిమాలలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ కలసి నటించారు

1941 ధర్మ పత్ని, 1945 మాయాలోకం, 1946 ముగ్గురు మరాఠీలు, 1948 రత్నమాల, బాల రాజు 1949 రక్ష రేఖ, లైలా మజ్ఞు, కీలు గుర్రం 1950 సంసారం, పల్లెటూరి పిల్ల, 1951 మాయలమారి, స్త్రీ సాహసం, 1953 దేవదాసు , బ్రతుకు తెరువు, 1955 రోజులు మారాయి , మిస్సమ్మ, అర్ధాంగి, అనార్కలి, సంతానం, దొంగ రాముడు, 1956 ఇలవేలుపు, భలే రాముడు, చరణదాసి, 1957 సువర్ణ సుందరి, తోడి కోడళ్ళు, మాయా బజార్, 1958 చెంచు లక్ష్మి, 1959 ఇల్లరికం, మాంగల్య బలం, 1960 పెళ్ళి కానుక , నమ్మిన బంటు, శాంతి నివాసం, అభిమానం, 1961 ఇద్దరు మిత్రులు , వెలుగునీడలు, భార్యా భర్తలు, శబాష్ రాజా, 1962 మంచిమనసులు, గుండమ్మ కధ , ఆరాధన,కులగోత్రాలు, 1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, 1964 ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు 1965 అంతస్థులు, మనుషులు మమతలు, 1966 ఆత్మ గౌరవం, నవరాత్రి, ఆస్తిపరులు, 1967 పూల రంగడు.

1950 నుండి 1968 వరకూ ఎన్ టి ఆర్ నటించిన చిత్రాలలో ఈ క్రింది 22 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. అందులో 4 సినిమాలలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ కలసి నటించారు.

1950 సంసారం, పల్లెటూరి పిల్ల, 1951 పాతాళ భైరవి, 1952 దాసి, పెళ్ళి చేసి చూడు, 1954 అగ్గి రాముడు, 1955 జయసిం హ, 1957 మాయా బజార్, పాండు రంగ మహాత్మ్యం, 1959 శబాష్ రాముడు, 1960 శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, 1961 జగదేక వీరుని కధ, 1962 గుండమ్మ కధ, 1963 లవ కుశ, నర్తనశాల, 1965 పాండవ వనవాసం, వీరాభిమన్యూ, ఆడ బ్రతుకు, 1966 పరమానందయ్య శిష్యుల కధ, 1967 ఉమ్మడి కుటుంబం, శ్రీ కృష్ణావతారం , 1968 రాము.

1950 నుండి 1968 వరకూ ఎన్ టి ఆర్ నటించిన చిత్రాలలో ఈ క్రింది 85 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. అందులో 7 సినిమాలలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ కలసి నటించారు

1950 : 1 షావుకారు, 2 పల్లెటూరి పిల్ల, 3 సంసారం
1951 : 4 పాతాళ భైరవి, 5 మల్లీశ్వరి
1952: 6 పెళ్ళి చేసి చూడు, 7 దాసి, 8 పల్లెటూరు
1953: 9 అమ్మలక్కలు, 10 వద్దంటే డబ్బు, 11 రేచుక్క 12 రాజు పేద 13 సంఘం 14 అగ్గి రాముడు
1955 : 15 మిస్సమ్మ, 16 విజయ గౌరి, 17 జయసిం హ 18 కన్యాశుల్కం (మలి విడుదల) 19 సంతోషం
1956: 20 జయం మనదే, 21 గౌరీ మహాత్మ్యం, 22 చరణ దాసి
1957: 23 భాగ్య రేఖ, 24 మాయా బజార్, 25 వీర కంకణం 26 వినాయక చవితి, 27 పాండు రంగ మహాత్మ్యం
1958: 28 సతీ అనసూయ, 29 శోభ, 30 రాజ నందిని, 31 మంచి మనసుకు మంచి రోజులు, 32 ఇంటి గుట్టు
1959: 33 అప్పు చేసి పప్పు కూడు, 34 శబాష్ రాముడు,35 బాల నాగమ్మ
1960: 36 శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, 37 దేవాంతకుడు,38 విమల, 39 దీపావళి, 40 భట్టి విక్రమార్క
1961: 41 సీతా రామ కల్యాణం 42 సతీ సులోచన 43 పెండ్లి పిలుపు, 44 జగదేక వీరుని కధ, 45 కలిసి ఉంటే కలదు సుఖం
1962: 46 గులేబకావళి కధ, 47 భీష్మ, 48 గుండమ్మ కధ, 49 మహా మంత్రి తిమ్మరసు, 50 రక్త సంబంధం, 51 ఆత్మ బంధువు
1963 : 52 శ్రీ కృష్ణార్జున యుద్ధం, 53 లవ కుశ, 54 పరువు ప్రతిష్ట, 55 బంధిపోటు, 56 తిరుపతమ్మ కధ (మలి విడుదలలో) , 57 నర్తనశాల
1964: 58 రాముడు భీముడు, 59 అగ్గి పిడుగు, 60 దాగుడు మూతలు, 61బబ్రువాహన (మలి విడుదలలో), 62 మంచి మనిషి
1965 : 63 నాదీ ఆడ జన్మే, 64 పాండవ వనవాసం, 65 మంగమ్మ సపధం, 66 తోడు నీడ, 67 దేవత, 68 వీరాభిమన్యు, 69 సి ఐ డి, 70 ఆడ బ్రతుకు (8 డైరెక్టు సెంచరీలు, ప్రపంచ రికార్డు)
1966: 71 శ్రీ కృష్ణ పాండవీయం , 72 శకుంతల (మలి విడుదల), 73 పరమానదయ్య శిష్యుల కధ, 74 అగ్గి బరాటా , 75 శ్రీ కృష్ణ తులాభారం
1967 : 76 కంచు కోట, 77 ఉమ్మడి కుటుంబం, 78 భామా విజయం , 79 నిండు మనసులు, 80 శ్రీ కృష్ణావతారం, 81 ఆడపడుచు
1968: 82 నిలువు దోపిడి, 83 తల్లి ప్రేమ, 84 రాము, 85 నిండు సంసారం.

Read this also

1 COMMENT

  1. 1948-1968 తెలుగు సినీ స్వర్ణ యుగంలో వచ్చిన ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ శతదినోత్సవ, రజతొత్సవ చిత్రాలు | Site Title

    […] […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.