స్వెట్టర్

0
399

వింటర్ స్టార్ట్ అయింది కదా ‌‌..! నాకు చలి‌ అస్సలు పడదండి …

సరే ..! మీకు స్వెట్టర్ లేదు కదా ..! కొందాం పదండి అంటూ మా ఆవిడ అంటేను ఇద్దరం కలిసి వెళ్లాం ..‌.

8లెగ్గిన్లు , 6పంజాబీ డ్రస్ లు, 5టవల్స్ , 3బకెట్ , 9జతల గాజులు , తనకొక జత చెప్పులు , నాకొక కర్ఛీఫ్ కొని … ఇక్కడ మార్కెట్ లో స్వెట్టర్ రేట్లు ఎక్కువగా ఉ‌న్నాయ్ … రేపు వేరే మార్కెట్ కి వెళ్దాం అంటోంది …

నేను : 😶😶😶

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.