స్త్రిల యోని బిగువుకు

0
376

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .
cell.9949363498:

స్త్రిల యోని బిగువుకు
****************
తామర పువ్వులు 100గ్రా

కలువపువ్వులు 100గ్రా

తామగింజల పప్పు 100గ్రా

కలువగింజల పప్పు 100గ్రా

వట్టి వేర్లు 100గ్రా

ఇవి మొత్తం తిసుకొని కచ్చా పచ్చాగా దంచి, వీటికి 8 లీటర్లనీరు పొసి పొయ్యి మీద సన్నని మంటపయి 4 రెట్లు నీరు మిగిలెవరకు మరిగించాలి, అనగా 2 లిటర్లు, అయ్యెవరకు కాచి, పలుచని బట్టలొ పిండి, ఆ రసాన్ని మరలా పాత్రలొ వెసి అందులొ 500గ్రా ల నువ్వుల నునె పొసి సన్నని మంటమమీద నునె మిగిలె వరకు మరిగించాలి, ఇలా చెయడంవల్ల పై వస్థువుల లొని శక్తి మెత్తం ఈ తైలంలొకి దిగి ఇది ఆడవారి యెని బిగువుకి అత్యంత శక్తివంతంగా సహయపడుతుంది,

ఈ నునెను స్త్రిలు తమ మర్మాంగాలపై రాత్రి పుట విలు అయితె పగలు కుడా పుసుకుంటు వుంటె, ముసలి వారి , లెదా వదలు అయిన యోని కుడా కన్నెపిల్లలకు వున్నంతబిగువుగా మారును
దినివలన, స్త్రిలకు కలుగు దుర్వాసనలు, దురదలు, చర్మం ముడతలు ఇవన్ని కుడా తగ్గిపొవును

ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం స్నానంచేయడానికి ఒకగంట ముందుగా పెరుగుతో యోనిని కడుగుకుంటూవుంటె
క్రమంగా వదులుగా వున్న యోని బిగువుగా వుంటుంది

బూరుగు జిగురు సంపాదించి దాన్ని మెత్తటి చూర్ణం లా దంచి జల్లెడపట్టి వస్త్రఘుళితం చేసి తరువాత సుతిమెత్తని
చూర్ణంలో నీరు కలిపి గంధంలా నూరి ఆగంధాన్ని యోని పై లేపనం చేయ్యాలి

ఇలా కొద్దిరోజులు చేస్తే పదిసార్లు ప్రసవించిన స్త్రీ కైన యోని గట్టిపడి కన్యక యోనిలా అవుతుంది

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.