స్తనాల పుండ్లకు

0
225

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
స్తనాల పుండ్లకు
*********
బాగాముదిరిన వేపచేట్టునుండి ఆకులు తెచ్చి బాండీలోవేసికిందమంటపెట్టి
అట్లకాడ తోతిప్పుతూఆకులన్నీ బూడిద గా అయ్యాక ఆబూడిదను జల్లించి
అందులో మంచి ఆవనూనె తగినంత కలిపి మలాంలాగా గుజ్జులా అయ్యేవరకూ
నూరి సీసాలో నిలువ చేసుకోవాలి.
ముందుగా ఒకగాజుగ్లాసునీటిలో పిడికెడు వెపాకులు వేసి పావుకప్పు
కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి అదిగోపువెచ్చగా అయిన తరువాత అందలో దూదిని
ముంచి పుండ్లను ఈకషాయముతో శుబ్రం ఛేయాలి.
తరువాత ముందుగా తయారుచేసుకున్నలేపనాన్ని పూస్తూవుండాలి.
ఈవిధంగా 5to6 days చేస్తే పుండ్లు తగ్గిపోతాయి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.