సెంకడ్_వైఫ్ 

0
387

భర్త , తన భార్యకి ఫోన్ ? చేసాడు …
” హానీ , ఈరోజు సాయంత్రం నువ్వు వంట గట్రా చేయొద్దు .. నేను ఇంటికి‌ వచ్చేటప్పుడు #సెంకడ్_వైఫ్ నుంచి మనకి డిన్నర్ ? పార్సీల్ చేయించుకుని వస్తాను ” అని …

సాయంత్రం పార్సిల్ తో ఇంటికి వచ్చి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు‌ , భార్య వచ్చి తలుపుతీసింది‌ ??? ???? . ఇంత వరకే గుర్తుంది అతనికి , ప్రస్తుతం అతను ICU ? లో కోలుకుంటున్నాడు …

అసలింతకీ ఆ #సెకండ్_వైఫ్ ఎవరు !? ఆ పిక్ ?? ఉంది చూడండి …

#ఛి_ఛి_ఈ_ఆడలేడీస్_ఉన్నారే_మా_తింగరోళ్ల_మాటలు_పూర్తిగా_వినరు
??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.