శరీరాన్ని మైదా పిండి క్రమంగా… చంపే స్తుందని తెలుసా

0
824

????????

శరీరాన్ని మైదా పిండి క్రమంగా… చంపే స్తుందని తెలుసా..?

మనం బయట…తినే…

చపాతి,

దోశ,

పరోట,

రోటి,

తండూరీ…

ఇలా… అన్నింటి లోనూ…

ఎక్కువగా.. ఉండే పిండి పదార్థం…

ఏ దైనా ఉందంటే అది మైదానే…

మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయం గానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి…

దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది…

తింటే చాలా… బావుందని చెబు తుంటారు.

కాని మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు…

మైదాలో విష పూరిత రసాయనాలు…

మిల్లు లో బాగా పోలిష్ చేయ బడిన గోధుమ పిండి…

పసుపు రంగు లో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉప యోగించి తెల్లగా చేస్తారు…

బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించ బడినది…

మైదా లో Alloxan అనే విష పూరిత మైన రసాయనం ఉంటుంది…

అందువల్ల మైదా పిండి ముట్టు కోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.

గోదుమ పిండి తో పోల్చితే…

సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టా రీతిన వాడేస్తున్నారు…

మైదా తింటే ఆరోగ్యం ఇలా… దెబ్బ తింటుంది…

మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి.

అది మైదాలో జీరో.

కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి.

ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి.

అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.

సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకు పోతుంది.

ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి.

దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి.

అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.

దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.

కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.

ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.

మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది.

దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.

స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది.

ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు.

కావాలంటే ట్రై చేసి చూడండి…

అందరికీ తెలసేలా షేర్ చేయండి…….

నోట్ :-
ఈ మైదా వల్ల జరిగే అనర్ధాలు విడమర్చి మన కుటుంబ,సభ్యులకు బందువులకు , స్నేహితులకు తెలియజేసి …

ఆ మైదా వాడకుండా చూడండి …

బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఇడ్లి నే తీసుకొండి …

మైసూర్ బజ్జి అసలు తినకండి!?

*(మిత్రుల్లో ఆరోగ్య స్పృహ కోసం…) MEESEVAA ???
????????……

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.