వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం—ఆయుర్వేద చికిత్స

0
276

?వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం—ఆయుర్వేద చికిత్స?
————————————————
??మునగ పువ్వులు నీటిలో ఉడికించి అందులో పాలు, చక్కెర కలిపి ప్రతిరోజు 3 మాసాలు తీసుకుంటే వీర్యకణాల అభివృద్ధి,శుక్రకణాల చురుకుదనం, పురుషత్వ అభివృధ్ధి జరుగును.

??10gr మర్రిగింజలు, జీలకర్రను నీటిలో మరిగించి వడబోసి పాలు,చక్కెర కలుపుకుని ఉదయం,రాత్రి సేవిస్తే సంతానలేమి, పురుషత్వ లోపాలు నివారించబడతాయి.

??10—15 ఖర్జూరములను ఆవుపాలలో రాత్రంతా నానవేసి ఉదయమే పాలను తీసివేసీ కొద్దిగా యాలకులు మరియు తేనె కలిపి తీసుకోనిన లైంగికసామర్థ్యం పెరుగును.

??నల్లనువ్వులు మరియు బెల్లము పాకము పట్టి సేవించిన వీర్యవృద్ధి కలుగును.లైంగికసామర్థ్యం పెరుగును.

??కొబ్బరిపాలు, పాతబెల్లం, వంకాయ, ఈత పండు, చిక్కుడు, దోసగింజల పొడి,బాదం, బీట్ రూట్ రసం వీర్యపుష్ఠిని కలుగజేస్తాయి.

??సబ్జామొక్క వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసి నమిలితే నీరసం తగ్గి లైంగికసామర్థ్యం పెంచుతుంది.

??బీట్ రూట్ గింజలను మెత్తగా నూరి అందులో తేనె కలిపి త్రాగిన లైంగికసామర్థ్యం పెరుగుతుంది.

??మానసిక ఆందోళనలు. భయాలను వదలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్నిటికంటే ముఖ్యం.
Call for details 9949363498

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.