వివిధ భార్యల రియాల్టీ తిట్లు ?

0
254

వివిధ భార్యల రియాల్టీ తిట్లు ?

*పైలెట్ భార్య :*
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి..

*డాక్టర్ భార్య :*
ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు..

*టీచర్ భార్య :*
నాకే క్లాసులు పీకాలనుకోవద్ధు..

*జడ్జి భార్య :* ఇది చెప్పడానికి వాయిదాలెందుకు,
నేను చెప్పేదే ఫైనల్..

*న్యాయవాది భార్య :* ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది..

*యాక్టర్ భార్య :*
ఈ మాత్రం యాక్షన్ మాకూ వచ్చు..

*ఇంజనీర్ భార్య :*
ప్లాన్లు వేయడం మాకూ తెలుసు..

*సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య :*
మీ ఆఫీస్ లో ఉన్న ఏంటి వైరస్ కి ఏ సాఫ్ట్ వేర్ వాడాలో నాకు బాగా తెలుసు..

*పొలిటీషియన్ భార్య :*
మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా..

*వ్యాపారి భార్య :*
మీ పత్తేపారం బయట చూపించండి, నాకాడ కాదు..

*జర్నలిస్ట్ భార్య :*
మీ కవరేజులు మీ ఛానెల్ లో చూపించుకోండి, ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటుంది..?

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.