వాంతులు నివారణ కొరకు

0
232

*వాంతులు నివారణ కొరకు.*
**************************

1, నెమలి ఈకకాల్చినబూడిద
పావుచెంచా తేనెతో తింపించిన వాంతులుతగ్గును

2, నిమ్మపండ్లు తెచ్చి పైతోలు వలిచి ఆ తోళ్ల తొక్కలను చిన్నచిన్న ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టి బాండీలో వేసి మాడ్చి బూడిద చేసి జల్లించండి .

ఈ భస్మం పూటకు ఒక చిటికెడు మోతాదుగా అరచెంచా తేనే కలిపి మూడు పూటలా తినిపిస్తుంటే వాంతులు , వేవిళ్లు కట్టుకుంటాయి.

*3, ఎన్ని మందులు వాడినా తగ్గని వాంతులు వెంటనే తగ్గుట కొరకు* –

ఎండి రాలిపడిన రావి చెట్టు ఆకులు 7 తీసుకొచ్చి వాటిని కాల్చి ఆ బూడిదని తగినన్ని నీటిలో వేసి కొంతసేపు ఉంచి ఆ నీటిని వడకట్టి తాగితే ఏ మందులు వాడిన తగ్గని వాంతులు వెంటనే తగ్గిపోతాయి .

అమృత బాలాగ్ని చూర్ణం:

పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లితండ్రులందరికి ఒక ఆరోగ్యకరమైన సూచన.

పుట్టినప్పుడు నుండి తమ పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని, తమ పిల్లలని చాలా ఆరోగ్యంగా, బలంగా పెంచాలని అనుకుంటారు.కానీ పిల్లలు కొన్ని ఆనారోగ్య కారణాల వల్ల వాళ్ళు తీసుకునే ఆహారం మోతాదు తగ్గిపోవడం, లేదా ఆహారం తీసుకోవడానికి నిరాకరించడం చేస్తుంటారు.

దీనికి కారణాలు అనేకం .ఉదాహరణకు: నులి పురుగులు, ఛాతి లో కఫం,జీర్ణ క్రియా శక్తి తక్కువగా ఉండడం మొదలగునవి.

ఈ కారణాలు అన్నింటిని అమృత బలాగ్ని చూర్ణం నివారిస్తుంది.

మీ పిల్లలలో ఆకలి మందగించి సరైన ఆహారం తీసుకోవడం లేదా ?

మీ పిల్లలు తరుచుగా జలుబు దగ్గు తో బాధ పడుతున్నారా?

జ్వరం వచ్చి తగ్గినా తరువాత కూడా సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదా?

మీ పిల్లల చాతిలో కఫం ఉన్నట్లు అనిపిస్తోందా?

మీ పిల్లల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అనిపిస్తోందా ?

మీ పిల్లలు ఆటలలో ఆశక్తి చూపించట్లేదా?

మీ పిల్లలు మల బద్ధకంతో బాధ పడుతున్నారా?

అలసట లేదా శక్తి లేనట్లు అనిపిస్తోందా?

మీ పిల్లలుకు కొంచెం ఆహారం తీసుకోగానే వాంతులు అవుతున్నాయా ?

రోగ నిరోధక శక్తి మరియు జీర్ణక్రియా శక్తి పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తాయి. గుడుచీ, విడంగ, అపామార్గ మొదలగు ఆయుర్వేద మూలికలు ఆకలిని పెంచడం లోను మరియు జీర్ణ క్రియను పెంపొందించడం లోను సహాయ పడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.