రోగనిరోధకశక్తి కోసం

0
124

రోగనిరోధకశక్తి కోసం…

దుమ్ముకి అలెర్జీ వస్తున్నా, పక్కవాళ్లు తుమ్మితే మనకు జలుబు చేస్తున్నా… వ్యాధినిరోధకశక్తి లోపించిదని అర్థం. మరెలా అంటే… ఆ శక్తిని పెంచుకునేలా చూసుకోవడమే పరిష్కారం.

* శరీరానికి తగిన పోషకాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసకృత్తులూ, విటమిన్లూ, పీచూ, సి విటమిన్‌ బాగా అందితే… రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

* ప్రతీరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ప్రాణవాయువు బాగా అందుతుంది. ఉదయం పూట సూర్యకిరణాలు మన శరీరంపై పడేలా వ్యాయామం చేస్తే.. డి విటమిన్‌ కూడా అందుతుంది.
ఆరోగ్యంగా ఉంటాం.

* బయటికి వెళ్లి, ఇంటికొచ్చిన వెంటనే, ఆహారం తీసుకునే ముందూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. లేదంటే బాక్టీరియా తీసుకునే ఆహారంతోపాటు శరీరంలోపలికి వెళ్లి, అనారోగ్యాలు వస్తాయి.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.