రాగి అంబలి ప్రయోజనాలు

0
328

రాగి అంబలి ప్రయోజనాలు:
*******************
రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది.
రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం.
బరువును నియంత్రణ.

ఎముకల పటుత్వానికి

చక్కని ఔషధం మధుమేహ వ్యాధికి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు, మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.
రక్తహీనత తగ్గిస్తుంది
రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు, వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే రాగులు బాగా సహాయపడుతాయి.
కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది.

రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.
యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు.
ప్ర‌తి రోజూ ఉద‌యం చేసే సాధార‌ణ అల్పాహారానికి బ‌దులుగా రాగి అంబ‌లి తాగితే దాంతో మ‌నం రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. శారీర‌క దృఢ‌త్వం చేకూరుతుంది. బీపీ, షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి.
రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం ,మెద‌డు చురుగ్గా ఉంటుంది.
రోజూ రాగి జావ తీసుకుంటే పిల్లలు పుష్టిగా పెరుగుతారు.
రాగి అంబలి షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.
28 రోజులు నిండిన పిల్లలకు రాగి జావను పెడుతుంటారు. ఈ జావలో పిల్లలకు పోషకాలు అందటం ద్వారా ఆరోగ్యంగా వుంటారు.
ఇక రాగికి చలువ చేసే లక్షణం ఉండటంతో దీంతో తయారు చేసుకున్న పదార్థం ఏదైనా మంచిదే.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.